ఈనెల 23 అనగా డిసెంబర్ 23 2023న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం,

ఎంతో పవిత్రంగా అందరూ భావిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి వస్తుందో, ఇలాంటి రోజు కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించే రోజు ఇంతటి అద్భుతమైన ఈరోజు,

ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఒంట్లోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే, తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మానవుడు కూడా కార్బన్డయాక్సైడ్ వదులుతూ ఉంటాడు. కార్బన్డయాక్సైడ్ ను మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి…

దానికి బదులుగా అవి ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే అవి మనకు జీవించడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. మీరు మీ జీవితంలో చాలా సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నట్లయితే, ఈ నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే, మీరు ఈ దేవత వృక్షాలను తాకడం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇక అద్భుతమైన శనివారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రోజు తాకవలసిన వృక్షం ఏమిటంటే రావి చెట్టు.

ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అంటారు. రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఈ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి, ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి.” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి. ఇలా ప్రదక్షిణాలు చేస్తూ మంత్రాన్ని జపించడం వల్ల రాహు కేతువులు శ్రీమహావిష్ణువు చేతులో ఉంటారు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహు కేతువులు ఎప్పుడూ మద్దతు ఇస్తూ ఉంటారు.