డిసెంబర్ 18న సుబ్రహ్మణ్య షష్టి రాబోతోంది. మార్గశిర శుద్ధ షష్టికే సుబ్రహ్మణ్య షష్టి అని పేరు. మనకు ఉన్న దరిద్రాలు దోషాలు గ్రహబాదాల నుండి బయటపడడానికి, సుబ్రహ్మణ్య షష్టి రోజున పూజలు చేస్తే,

మనం పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. అయితే రేపు ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్టి, రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుని, పుట్టలో పాలు పోస్తే భర్తకు వందేళ్ళ ఆయుష్షు లభిస్తుందని, మీ భర్తకు ఎలాంటి సమస్యలు రావని, డబ్బుకు లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు.

సుబ్రహ్మణ్య షష్టి రోజున కుమారస్వామిని లేదా, నాగేంద్ర స్వామిని నిష్టగా పూజించి, ఈ రంగు చీర కట్టుకుని పాలు పోస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరి రేపు సుబ్రహ్మణ్య షష్టి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము.

అలాగే రేపు ఏ వివిధ విధానాలతో పూజలు చేయాలి ఏ నియమాలను పాటించాలో, కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పర్పరుపు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజనకు అధిష్టానదైవం రాహునకు, సుబ్రమణ్య స్వామి సర్ప మంత్రాలు అధిష్టానదేవాలు సర్వ శక్తివంతుడైన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయా హృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.

మానవుని దయ నందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో ఉండే కుండలని శక్తికి సుబ్రహ్మణ్యస్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కొండలు కి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే శక్తి అంతా కూడా పాము ఆకారంలోనే ఉంటుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..