2023లో నవంబర్ 13వ తేదీన పోలి పాడ్యమి రాబోతోంది. కార్తీకమాసం నెలరోజుల పాటు నియమంగా పాటించిన వారు, అమావాస్య మర్నాడు మార్గశిర మాసం మొదటి రోజు, అయినటువంటి పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు.

కార్తీకమాసం పూర్తయినట్టు ఈరోజునే పోలి పాడ్యమి లేదా పోలీ సర్గం అంటారు. పోలి పాడ్యమి కార్తీకమాసం చివరి రోజు చేసే, కృతులు ఉదయాన్నే వత్తులు వేసి, అరటి దుప్పలలో దీపం పెడతారు. అలా భగవంతుని కొలుస్తారు.

హరిహరులకు కార్తిక మాసం ప్రీతికరమైనది మాసం, ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నీతిలో ముంచిన వత్తులతో, అరటి డొప్పలతో దీపాలను వెలిగించి, భక్తులు నదులు, పుష్కరి లలో వదులుతూ ఉంటారు. వీLU కానీ వారు ఇంటి వద్ద బకెట్ లేదా, డబ్బుల్లో వేస్తారు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో,

పోలీ సర్గంలో ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము, ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. కార్తీకమాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున, పోలి స్వర్గానికి పంపిస్తారు. కార్తీకమాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి, నెలరోజులు చేసినట్టుగా, స్నానం చేసి అరటి దుప్పల్లో ఒత్తిని వెలిగించి,

చెరువుల్లో గాని లేదా ఒక TUB LO నీళ్లు పోసుకుని గాని దీపాలను VAదులుతూ, కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతారు. అయితే ఈ పోలి పాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి? దీపాలు ఏ ముహూర్తంలో వెలిగించుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అలాగే పోలీ కదా ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.