ఈరోజు మనము నోటి దుర్వాసన పోవడానికి, పంటి నొప్పి చిగుళ్ల వాపు పుచ్చు పళ్ళు దంతాలలో పురుగులు పోవడానికి, ఒక అద్భుత రెమిడీ గురించి తెలుసుకుందాం.

ఈ మధ్య నోటి దుర్వాసన రాకుండా రకరకాల మౌత్ వాసులు వచ్చాయి, కానీ వాటిని వాడటం కంటే మన పూర్వీకులు నోటిని ఎలా శుభ్రపరచుకునే వారో, ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటి దుర్వాసన చాలామందిలో తలెత్తే సమస్య దీనిని అశ్రద్ధ చేస్తే, నోటిలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

నోటి దుర్వాసన సమస్య ఉంటే, ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఆపుతాయి కానీ సమస్యను పోగొట్టలేవు కాబట్టి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం జామ ఆకులు ఈ రెమెడీకి కావాల్సింది, 5 జామ ఆకులు కొంచెం ఉప్పు గ్లాస్ నీరు ఈ రోజుల్లో ఇంట్లో ఒకళ్ళో ఇద్దరో పంటికి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఆహారం తిన్నాక నోటిని సరిగ్గా పుక్కిలించకపోవడం, ఇలా కొన్ని కారణాలవల్ల దంతాల సమస్యలు చిగుళ్ల వాపు నోటి దుర్వాసన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా నోటి దుర్వాసన పండిపోటు సమస్య చాలా తీవ్రమైనది. ఈ అద్భుత రెమిడీ వల్ల మీ నోటిని శుభ్రపరచుకోవటమే కాక అన్ని దంత సమస్యలను పోగొడుతుంది. నోట్లో బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేస్తుంది.

ఇందులో మనం వాడే జామ ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. జామ ఆకులు చిగుళ్ళను బలోపేతం చేస్తాయి. అలానే చిగుళ్ళ నుండి రక్తం కారటం పంటి సమస్య నోట్లో పెరిగే బ్యాక్టీరియాను నిర్మూలిస్తోంది. అంతేకాదు ఇది పండుగ చిగుళ్ల వాపు చిగుళ్ళ నుండి రక్తం కారటం, నోటి దుర్వాసన సమస్యలను దూరం చేస్తుంది. ఇక ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…