ఒకవేళ మీకు కూడా మాటిమాటికీ అలసటగా అనిపిస్తోం ద? నీరసంగా ఉంటున్న మీబాడీలో ఏమాత్రం ఎనర్జీ
లేకున్నా, రక్తం తక్కువ గా ఉన్న, ఏపని చేయాలన్నా ఇంట్రెస్ట్ గా లేకపోయినా,

మీతలలో మరియు నడుములో మాటి మాటికీ నొప్పిగా ఉన్న, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉన్నా, అలాంటి వారికోసం ఈ రోజు ఎంతో బలవద్దకద్దమైన, ఎనర్జీ తో పరిపూర్ణం గా నిండి ఉన్న లడ్డు గురించి తెలిపపోతున్నా ను.ఇది మీ జుట్టు పెరుగుదలకు, పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఇది తినగానే ఎంత ఎనర్జీ లభిస్తుం దంటే మీరు మళ్ళీ లేచి పరిగెత్తడంత్త మొదలు పెడతారు.
ఇది ఒక లడ్డు తినడం వల్ల మీకు రోజం తా సరిపోయే ఎనర్జీ, మరియు మీ శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్అ న్ని లభిస్తాయి.ఈ లడ్డు తయారీ కోసం ముందుగా మనం తీసుకోవాల్సిం ది 250 గ్రాముల వాల్ నట్స్ తీసుకొని, ఈవాల్ నట్స్ ను మిక్సీలో వేసుకుని మరీ మెత్తగాత్త పౌడర్ లాగా కాకుండా పొడి పొడిగా రవ్వ లాగా వచ్చే టట్లు గ్రైం డ్చ సుకోవాలి. ఈవాల్ నట్స్ లో ఐరన్ మెగ్నీషియం మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది మీ శరీరంలో రక్తం పట్టే లాగా చేసి, మీ శరీరంలో ఉన్న రక్తహీక్త నతను తొలగిస్తుం ది. మీ శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా అలసటను దూరం చేస్తుం ది.అలాగే తలనొప్పి, కీళ్లనొళ్ల ప్పి మరియు నడుము నొప్పిని దూరం చేస్తుం ది. ఇక ఇప్పుడు వాల్ నట్స్ ని పొడి పొడిగా గ్రైం డ్ చేసుకున్న తర్వా త, వాల్ నట్స్ అన్నీ మెత్తగా , పొడిగా చేసుకోకుండా రవ్వలా వచ్చే విధంగా గ్రైం డ్ చేసుకోవాలి.ఇలా చేసుకోవడం వల్ల వాల్నట్స్ మంచి టేస్ట్ ను కలిగిస్తాయి.

ఇప్పుడు స్టవ్స్ట మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులో 150 గ్రాముల తెల్ల నువ్వులను, 75 గ్రాముల నల్ల నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను లో ఫ్లేమ్ఫ్లే లో డ్రై ర్రోస్ట్ చేసుకోవాలి, అనగా వేయించాలి. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ మొదలైన సీజనల్ వ్యా ధులు వస్తూ ఉంటాయో, అలాంటివారు ఈ నువ్వులను తినడం మొదలు పెట్టాలి.దీనివల్ల వారు త్వరగా వ్యా ధుల బారిన పడకుండా ఆరోగ్యం గా ఉంటారు. ఈ నువ్వులు అనేవి ఎముకలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటాయి. మరియు ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ప్లె కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను నివారిస్తుం ది. శరీరానికి ఎనర్జీ అందిస్తుం ది. అలాగే అలసటను బాడీ పెయిన్స్ ను తొలగిస్తుం ది.