కొం తమందికి పళ్ళు గార పట్టడంట్ట , పసుపు పచ్చగా మారడం జరుగుతుంది. చాలామందికి రాత్రి
సమయంలో బ్రష్ చేసే అలవాటు లేకపోవడం వలన పళ్ళు రంగు మారడం, గార పట్టడం జరుగుతుంది.

అలాగే కొం తమంది పాన్, గుట్కా నమలడం వలన కూడా పళ్ళు గార పట్టడం ,నోటి దుర్వా సన సమస్య వస్తుం ది. జాగ్రత్తగా పళ్ళు మొత్తం క్లీన్క్లీ అయ్యే విధంగా బ్రష్ చేసినట్లయి తే దంత సమస్యలు ఉండవు.

పళ్ళు తెల్లగా రావడం కోసం రకరకాల టూత్ పేస్ట్ లను వినియోగించకూడదు. పళ్ళు శుభ్రం అయ్యే విధంగా పైకి లోపలికి వెళ్ళే విధంగా జిగ్ జాగ్ గా ఉండే బ్రష్ లను ఉపయోగించాలి. చల్లని వి లేక వేడిగా తాగినప్పు డు పళ్ళు జివ్వుమని అనేవాళ్లు సెన్సిటివ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి. అలాగే చిన్న పిల్లలు పెద్దవాళ్లు ఒకే రకమైన బ్రష్ ఉపయోగించ కూడదు.

పిల్లల పాల దంతాలు కాబట్టి వారికి చాలా సెన్సిటివ్ పళ్ళు ఉంటాయి. వాళ్లకో సం స్మూ త్ గా ఉండే బ్రష్లనుష్ల ఉపయోగించాలి. స్వీట్స్, చాక్లెట్స్ క్లె , ఐస్ క్రీమ్స్వం టి తీపి పదార్థాలను తినకూడదు. రాత్రి తిన్న తర్వా త బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం వెంటనే క్లీన్క్లీ చేసుకోవాలి.

సిట్రస్ ఫుడ్ లను తినకూడదు. ఒకవేళ తింటే వెంటనే నోరు పుక్కిలించాలి. పంటి నొప్పి ఉన్నవారు గోరువెచ్చని ఉప్పు నీళ్లతో పుక్కిలించడం వలన తగ్గుతుంది. మౌత్ వాష్ఉ పయోగించడం వలన నోటి దుర్వా సన సమస్య తగ్గుతుంది. నోట్లో పాచి కూడా తరచూ శుభం చేసుకుంటూ ఉండాలి. మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…