చాణిక్యుడు రాసిన చాణిక్య నీతి గురించి మీరు ఇప్పటికే ఎన్నోసార్లు వినే ఉంటారు. లోకంలో మనుషుల ప్రవర్తన గురించి తెలుసుకోవడం. దగ్గర నుండి మనుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో,

వరకు ఆయన సమాజానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ చాణిక్య నీతిలో రాశారు. అయితే ఈ వీడియోలో మాత్రం చెడు లక్షణాలు కలిగిన మహిళలు ఎలా గుర్తించాలో చాణిక్య నీతి నుండి మనం తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో మనుషులందరూ మంచివాళ్లే అని అనుకోవడానికి లేదు మంచే చెడు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. మంచి పనులు చేసే వాళ్ళని మంచి వాళ్లని ఎక్కువగా చెడు పనులు చేస్తూ ఉంటే వాళ్లని చెడ్డవాళ్ళుగా మనం గుర్తిస్తూ ఉంటాము.

అయితే కొందరి అవయవాలు శారీర ఆకృతిని బట్టి కూడా వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని చెప్పవచ్చు అని చెబుతున్నాడు. చానిక్యుడు మరి ఆడవారి అవయవాలు బట్టి వారు ఎటువంటి వారు తెలుసుకుందామా.మహిళలను కించపరచాలని ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించలేదు. కేవలం చాణిక్య నీతిలో ఏదైతే చెప్పబడిందో, దానిని మాత్రమే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

ఆచార్య చానిక్యుడు చాణిక్య నీతిలో చెప్పిన దాని ప్రకారం మీరు చెడు లక్షణాలు కలిగిన స్త్రీని సులువుగా గుర్తించగలరు. చానిక్యుడు చెప్పిన దాని ప్రకారం ఏ మహిళ మెడ చిన్నగా ఉంటుందో, ఆ మహిళ ఎప్పుడూ తన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోదు. చిన్నచితక పనుల కోసం కూడా ఆమె ఎదుటి వారి మీద ఆధారపడుతూ ఉంటుంది. చాణిక్య నీతి ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ కూడా, అందులో చెప్పబడిన కొన్ని విశేషాలు ఇప్పటికే మన సమాజానికి సరిగ్గా సరిపోతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.