జిల్లేడు చెట్టు ప్రతి ఊర్లో ఉంటాయి, జిల్లేడు చెట్టులో ప్రతి భాగం పాలు కారుతాయి,ఆకును తుంచితే చుక్కలు చుక్కలుగా పాలు కారుతాయి,ఈపాలను ఆయుర్వేదంలో పూర్వం నుండి

అనేక వ్యా ధులకు ఔషధంగా వాడుతున్నారు, జిల్లేడు పాల గురించి ఈ ఆయుర్వేదం రహస్యాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. జిల్లేడు ఆకులను అక్క పత్రం అంటారు,అదేవిధంగా తెల్ల జిల్లేడు ను శ్వేతార్కం అంటారు ,శ్వేతం అంటే తెలుపు అని అర్థం ,

అందుకే తెల్ల జిల్లేడు చెట్టుని శ్వేతార్కం అంటారు,హిందువులు జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచుకోరు
కానీ,శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు ను మాత్రం చాలామంది ఇంట్లో పెం చుకుంటారు.ఇది అదృష్టానికి
సూచికగా భావిస్తారు. ఇలా పెంచుకుంటే అన్నివిధాలా మంచిదని భావిస్తారు,అంతే కాదు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, మన ఇంట్లోకి ప్రవేశిం చే లేదని భావిస్తారు,

జిల్లెడు చెట్టు ఆకు నుంచి తీసే వచ్చే పాలు ఆయుర్వేదంలో, అవసరంగా వాడుతారు కానీ, ఈపాలు కంట్లో పడకూడదు, ఈ పాలు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో, తెలుసుకుందాం,పూర్వం అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేవారు,ఇలా వ్యవసాయం చేసే సమయంలో,రైతులకు కాల్ లో ముల్లు గుచ్చుకున్న అప్పుడు,కొన్ని సందర్భాలలో ముళ్ళు లోనికి గుచ్చుకుంటుంది.

అలాంటి ముల్లును పిన్స్ తో గుచ్చిన రాదు,ఇలాంటి సందర్భం లో మన పూర్వి కులు తెల్లజి ల్లేడు చెట్టు దగ్గరిగ్గ కి వెళ్లి, ఆకు ను తుంచి ఆ పాలను ముల్లు గుచ్చుకున్న చోట పోసేవారు,ఇలా చేయగానే కొన్ని గంటల్లోనే,ముళ్ళు బయటకు వచ్చే ది,దీనిని మన ఇంట్లో పెద్దవాద్ద రిని అడిగినా చెబుతారు,మొలలకు కూడా జిల్లేడు పాలు ఆవషధంగ పనిచేస్తాయి,మొలల సమస్య ఉంటే,మలవిసర్జనర్జ సమయంలో తీవ్ర నొప్పి దురద రక్తం కారడం జరుగుతుంది,మలవిసర్జనర్జ కష్టతష్ట రం అవుతుంది,ఇలా మొలల సమస్య ఉన్నవారు,జిల్లేడుల్లే పాలను మొలలపై అప్లై చేస్తుం టే,మొలల సమస్య పోతుంది బొల్లివ్యాల్లి వ్యాధికి జిల్లేడు పాలు అవషడాం గా పనిచేస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..