అవిస గింజలు ఒమేగా త్రీ ఫ్యాట్ ఆసిడ్స్ ని ఎక్కువగా కలిగి ఉంటాయని మనందరికీ తెలుసు. దాని ద్వారా గుండె ఆరోగ్యం చాలా మెరుగవుతుందని బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయని అందులో మంచి కొవ్వులు ఉంటాయని మనందరికీ తెలుసు.

ఇది గుండె ఆరోగ్యానికే కాకుండా మన గుండు నెత్తికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు బాగా ఎదగడానికి జుట్టు కుదుళ్ళు బలపరచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది.

అవిసె గింజల జెల్ జుట్టుకి ఇంత మేలు చేస్తుంది అనేది 2010వ సంవత్సరంలో, యూఎస్ఏ హిమాచల్ ప్రదేశ్ కృషి విశ్వవిద్యాలయ వాళ్లు పరిశోధన చేసి నిరూపించారు. అంటే ఇది ఎలా పనికి వస్తుంది అంటే ఈ అవిసగింజల జల్లో ఈ అవిసె గింజలలో, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టుకుదుల్లకి కావలసినవి పుష్కలంగా ఉండడంతో పాటు విటమిన్ E ఎక్కువగా ఉంటుంది.

దీనితోపాటు ముఖ్యంగా మెగ్నీషియం సిలినియం విటమిన్ b6 ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకుదుర్లకి బాగా ఉపయోగపడుతుంది. వీటివల్ల జుట్టుకుదురు బలపడడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే జుట్టు గ్రోత్ కి కూడా బాగా ఉపయోగపడుతుందని వీళ్లు నిరూపించారు. మామూలుగా టెస్టోస్టిరాన్ హార్మోన్ ని డి హెచ్ టి గా మార్చి దీని ద్వారా జుట్టుకుదుర్లని డి హెచ్ చేయడానికి డామేజ్ చేస్తూ ఉంటుంది.

టెస్టోస్టిరాన్ అట్లా కన్వర్ట్ అయ్యి డ్యామేజ్ చేసి జుట్టుకుదుర్లు పాడు చేయడం అనేది చేసే ప్రక్రియని ఈ అవిసె గింజల జల్ ఉపయోగించడం ద్వారా డిహెచ్డి తగ్గి, జుట్టుకుదులను పాడు చేయడం నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.