ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ పెద్ద పెద్ద నటులను కోల్పోయింది. ఇక బాలీవుడ్ హాలీవుడ్ టాప్ తారలు కూడా చాలామంది మరణించారు.

ఇలా వరస మరణాలు ఫిలిం ఇండస్ట్రీని విషాదంలో నింపుతున్నాయి. ఇక హాలీవుడ్లో కూడా ప్రముఖ తారలు కన్నుమూయడం జరిగింది. ఇక తాజాగా హాలీవుడ్ స్టార్ ఒకరు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హాలీవుడ్ నటుడు, ఆండ్రీ బ్రౌజర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

హాలీవుడ్లో పాపులర్ టీవీ షోలో నటించారు, ఆండ్రి ఆయన 61 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆండ్రీ భార్య కూడా ప్రముఖ నటి, వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆండ్రీ మరణంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఇక ఆండ్రికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఆయన మరణ వార్త వారిని శోకసంద్రంలో ముంచెత్తింది. సడన్గా ఇలా తెలియడంతో ఆయన అభిమానులు షాప్ కి గురయ్యారు. వివిధ దేశాల నుంచి సంతాపాలను ప్రకటిస్తున్నారు. ఇక హాలీవుడ్ స్టార్ బ్రౌజర్ గురించి చూస్తే, ఆయన 1962 జూలై 1న చికాగోలో జన్మించారు. థియేటర్ స్టూడెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసి వెండి తెరపై వెలుగొందారు.

కామెడీ షో కెప్టెన్ రిమాండ్ హార్ట్ పాత్రలు, ఆండ్రీ అందరినీ ఆకట్టుకున్నారు. 1990లో లైఫ్ ఆన్ ది స్ట్రీట్లో డిటెక్టివ్ ఫ్రాంక్ పాత్రలో, ఆయనకు ప్రాచుర్యం లభించింది. కామెడీ సీరీస్ లో ఆయనకి రెండుసార్లు అవార్డ్స్ లభించాయి. దీనికి తోడు ఆండ్రి నాలుగు నేషన్స్ కూడా స్వీకరించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.