మనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే ఏదో ప్రమాదం జరగబోతూ ఉన్నదని అర్థం.

ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు నుండి వస్తుందో ఎవరికీ తెలియదు మరి ప్రమాదం రాబోతుంది అని మనం ఎలా గ్రహించాలి. ఏ సంకేతాల ద్వారా మనం రాబోయే ప్రమాదాలను గుర్తించగలుగుతాము అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము.

ఉండే ప్రదేశం లో అయితే బొగ్గు మండుతుందో, అంటే భూమిని తవ్వినప్పుడు బొగ్గులు కనిపిస్తుందో ఏ భూమిని తవ్వినప్పుడు అయితే, ఎముకలు లాంటివి కనిపిస్తాయి, ఏ భూమి మీద అయితే ముళ్ళ చెట్లు పెరుగుతాయో ఆ ప్రదేశాలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయని అర్థం అందుకే అలాంటి ప్రదేశాలలో ఇల్లు కట్టకూడదు, నివసించ కూడదు అని శాస్త్రం చెప్తోంది. ఏ ఇంట్లో అయితే పూర్తిగా సూర్యరశ్మి ఉండదు. ఆ ఇంట్లో కూడా ఉండకూడదు.

వెంటిలేషన్ సరిగ్గా లేని ఇల్లు ప్రమాదానికి సూచిక కనుక అలాంటి ఇంట్లో కూడా నివసించ కూడదు. ఇంట్లో విపరీతమైన పూజలు పడితే, అది రాబోయే ప్రమాదానికి సంకేతం అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి పదికి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు గాని ఎక్కువ ఉండకూడదు ఇంట్లో ఎప్పుడూ బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే, బల్లులు ఎక్కువగా ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రం చెప్తుంది.

ఇంట్లో చెదలు ఎక్కువగా పడితే ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం చేసుకోవాలి. చెదపురుగులను సంస్కృతంలో ఏకస్మృతి జీవులు అంటారు. ఈ పురుగులకు ఒక్కటే పని ఉంటుంది తినడం తప్ప ఏ పని తెలియని జీవులు. 24 గంటలు కొరుకుతూనే ఉంటాయి నిద్ర కూడా పోవు ఈ చెదపురుగులు రెండు కణాలు ఉంటాయి. ఒక కణం కొరికే పనిలో ఉంటే ఇంకొక కణం పడుకుంటుంది, మళ్ళీ ఆ పడుకున్న కణం లేచి కొరికితే అప్పటి వరకు పనిచేసిన కణం నిద్రిస్తుంది చెదపురుగులు 24 గంటలు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…