తమిళనాడు కుంభకోణం జిల్లాలో జరిగిన ఒక సంచలన హత్య. ఆ రాష్ట్రంలో పెన్ను దుమారం లేపుతోంది, ఒక ఇంట్లో తవ్వే కొద్ది మనిషి పుర్రెలు ఎముకలు బయటపడుతున్నాయి. దాని వెనుక ఉన్న నేరాలు తెలిసి,

పోలీసులకే మతిపోయింది. అసలు ఇన్నాళ్లు ఎలా ఈ హత్యలు అన్నీ కూడా బయటపడకుండా, జాగ్రత్తలు తీసుకున్నాడు. అనేది అంతో చిక్కని విషయం గత కొన్ని రోజులుగా జరుపుతున్న, విచారణలో సంచలన క్రైమ్ కథలు వినిపిస్తున్నాయి.

అదే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 కి పైనే, మరి ఆ హత్యలు ఏమిటి ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే, మనం ముందు అశోక్ రాజు అనే యువకుడి గురించి తెలుసుకోవాలి. ఈ అశోక్ రాజన్ వయసు 27 ఏళ్ళు, చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే దీపావళి జరుపుకునేందుకు తన అమ్మమ్మ ఊరు అయినా, సందేలు మండుకి వెళ్ళాడు. అక్కడ దీపావళి గ్రాండ్గా జరుపుకున్నాడు.

ఆ తర్వాత అంటే నవంబర్ 13న అమ్మమ్మ పదవినికి చిదంబరం వెళ్తున్నానని చెప్పాడు. అక్కడ ఫ్రెండ్ ని కలిసి అటు నుంచి అటే చెన్నైకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. అశోక్ రాజన్ అయితే ఈ అశోకుటుంబ సభ్యులకు కొన్నాళ్లుగా విభేదాలు నడుస్తూ ఉన్నాయి. అదేంటంటే పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదు అందుకే తరచూ అమ్మమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లి చిదంబరం వెళ్లి స్నేహితుడిని కలుస్తాను, ఆ తర్వాత చెన్నై వెళ్తానని చెప్పాడు.

అలా వెళ్లిన అశోక్ కనిపించలేదు చెన్నైలోని అశోక్ ఫ్రెండ్స్ కి కాల్ చేశారు, అమ్మమ్మ కానీ అశోక్ రా లేదని చెప్పారు. అమ్మమ్మ ఎంత ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది, దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిందా మే, అయితే అమ్మమ్మ పద్మిని తమ మనవడి ఆచూకీ తెలియకపోవడంతో, చోళపురం పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ముందు చాలాపురంలోని సీసీ కెమెరాలను, జల్లడ పట్టారు. ఒకచోట అశోక్ నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. దీంతో ఆ వీధిలోని చివర సీసీ కెమెరా ఉన్న ఇంటి వరకు వెతికారు, పోలీసులు ఆరోజు ఆ వీధి దాటిన అశోక్ మళ్ళీ తిరిగి రాలేదు, ఆ తర్వాత వీధి చివర్లో ఉన్న ఒక షాప్ లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ ని చూశారు. పోలీసులు కానీ అశోకాశాపరకు రాలేదు, అంటే అశోక్ మధ్యలోనే ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాడు కానీ, ఆ ఇంటి నుంచి మళ్లీ బయటికి రాలేదని గుర్తించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..