మన భారత దేశంలో పూర్వకాలం నుండి మానవ శ్రేయస్సు కోసం, ఎన్నో మంచి పనులు చేసిన ఎంతోమంది ఋషులు, మహర్షులు ఉన్నారు. ఎందుకంటే ఆ రుషుల యొక్క శక్తిని చూసి దేవరాజు ఇంద్రుడు సైతం భయపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

కదా నాకే తన ఇంద్ర పదవి ఎక్కడ దూరమై పోతుందో అని ఎన్నోసార్లు, ఇంద్రుడు ఋషుల తపస్సును భగ్నం చేయడానికి ఎన్నో అవాంతరాలు కలిగించిన విషయం కూడా, మీకు తెలిసే ఉంటుంది.

అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంద్రుడు అటువంటి పథకం వేసినప్పుడు, జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైతే వెయ్యలపాటు ఒక అప్సరసతో భోగభాగ్యాలు విలాసాలు అనుభవించాడు, అటువంటి రిషి అయినా రిషికండ మహర్షి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మహా తపస్వి అయిన ఋషిఖండ మహర్షి ఆశ్రమం గౌతమి నదిబడ్డున ఉండేది. అయితే ఒకసారి రిషికండ మహర్షి ఘోర తపస్సు ప్రారంభించారట, ఇక ఆ తపస్సులో ఆయన ఎంత లీనమయ్యారు. అంటే చుట్టుపక్కల జరుగుతున్న ఏ విషయాలు పట్టించుకోలేదు. కేవలం ఆయన చేస్తున్న తపస్సు మీదే అంతా పెట్టి లీనమైపోయారు. ఇక ఆయన చేస్తున్న తపస్సును చూసి దేవరాజు అయిన ఇంద్రుడికి కూడా భయం వేసింది. ఇక ఎక్కడ దేవతలందరూ కలిసి తన ఇంద్ర పదవిని ఋషిఖండ మహర్షికి, కట్ట పెడతారేమోనని భయపడి, ఆలోచన చేయడం మొదలుపెట్టాడు.

ఇక వెంటనే ఋషికొండ మహర్షి తపస్సును భగ్నం చేయాలని ఇంద్రుడు ఆలోచించి, ఇక ఒకరోజు సాయంత్రం ఇంద్రుడు ప్రేమలోచనా అనే, ఒక అప్సరసను తన దగ్గరికి పిలుస్తాడు. రిషికొండ మహర్షి తపస్సును భగ్నం చేయమని పంపిస్తాడు. ఇక ప్రేమలోచనా అప్సరస కూడా ఇంద్రుడు చెప్పిన విధంగానే భూలోకానికి వస్తుంది. ఏ ప్రదేశంలో అయితే ఋషిఖండ మహర్షి తపస్సులో లీనమయ్యారు. అక్కడికి ప్రేమలోచనం వస్తుంది, ఇక తన అంద చందాలతో ఆ మహర్షి యొక్క తపస్సును భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ విధంగా చేస్తున్న సమయంలోనే రిషికండ మహర్షి దృష్టి అనేది, అప్సరస మీద పడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.