ఫ్రెండ్స్ అవసరమైతే ఆకలితో చచ్చిపోండి కానీ ఇటువంటి నలుగురిని ఎప్పుడూ కూడా, సహాయం కోరవద్దని కాకి చెప్పిన ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు.

కదా ఆకలితో అలమటించిన పర్వాలేదు కానీ, వాడిని సహాయం అడగకూడదు అని అంటూ ఉంటారు కదా, అయితే అదే విధంగా ఏ కథలో కూడా, ఒక కాకి ఒక నలుగురి దగ్గర మాత్రం సహాయం కోసం అస్సలు అడ్డుకోవద్దని చెప్పింది. అయితే అసలు ఆ కాకి చెప్పినా నలుగురు వ్యక్తులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒకసారి ఒక అడవిలో దారుణమైన కరువు అనేది వచ్చింది. అయితే ఈ కరువు ఎలా వచ్చింది అంటే, అడవిలో అది వర్షాకాలం సమయమైన సరే, ఏడాది పొడవునా కూడా వర్షం అనేది కురవలేదు. అంటే అడవిలోనే చెరువులలో ఒక్క చుక్క నీరు కూడా లేదు, దీంతో అడవి మొత్తం కూడా ఎంతో దారుణమైన నా దృష్టి అనేది వచ్చింది. కాబట్టి అడవిలో నివసించే జంతువులకు కూడా ఆహారం లేదు అందుకే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా, ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి.

దీంతో అడవిలో నివసించే జంతువులు పక్షులు నెమ్మది నెమ్మదిగా, ఆడవిని వదిలి వేరే అడవి వైపు వెళ్లడం మొదలుపెట్టాయి అయితే కరువుతో, అలమటిస్తున్న ఆ అడవిలోనే ఒక జంట కాకులు కూడా, నివసిస్తూ ఉండేవి. ఇక కాకి జంట కూడా ఒక చెట్టు కొమ్మమీద చాలా విషాదంగా కూర్చుని ఉన్నాయి. ఎందుకంటే ఆ జంటకు ఆకులలో ఆడ కాకికి బాగా ఆకలిగా ఉంది. ఆమె మూడు రోజుల నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు ఎందుకంటే, ఆ కాకులకి ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో కాకులు కొమ్మమీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాయి.

అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, ఒక నక్క ఒక మాంసం ముక్కతో అదే చెట్టు కిందకు వస్తుంది. ఇక ఆడ కాకి ఆ నక్కను చూడగానే, ఆ కాకి నోటిలో నీళ్లు తిరిగాయి ఇక వెంటనే ఆ కాకి నక్కతో మాటలు కలుపుతూ ఈ విధంగా అంది. నక్క బావ నేను మూడు రోజులుగా ఆకలితో ఉన్నాను. దయచేసి నాకు కూడా ఒక చిన్న మాంసం ముక్క ఇవ్వండి, దీంతో నాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు. అదేవిధంగా ఆకలి కూడా తీరుతుంది. లేకపోతే మేము కచ్చితంగా చనిపోతాము అని ఆ కాకి నక్కతో చెబుతూ ఉంటుంది. ఇక నక్క కూడా చెట్టు మీద కూర్చుని ఉన్న కా కుల వైపే చూస్తుంది. ఎందుకంటే నక్క బుద్ధి ఎలాంటిదో మీ అందరికీ తెలుసు కదా, గుంటనక్కది జిత్తుల మారి బుద్ధి. poorthi సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/SQm_FL5HQ_U?t=152