అమెరికాలో మొదటిసారి కాల్పుల మోత మోగింది. లెవెన్ స్టెయిన్ మైనే అనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పులు 22 మంది మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. అమెరికాలోని లెగష్ట నగరంలోని ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలలో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు జనాలు పరుగులు తీశారు. కాల్పుల్లో సుమారు 22 మంది మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆండ్రా స్కోడిన్ కౌంటి షరీఫ్ కార్యాలయం దగ్గర అనుమానితోని రెండు ఫోటోలను షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన బ్లాక్ కలర్ కార్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. గతంలో యూఎస్ ఆర్మీలో పని చేసిన ఒక సభ్యుడిగా అతన్ని అనుమానిస్తున్నారు. నిందితుడిని రాబట్టు కార్డుగా గుర్తించారు.

ఇతడు మైనే లోని US armi resurved ట్రైనిగ్ సెంటర్లో పనిచేసే రిటైర్డ్ అయినట్టు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల రాబర్ట్ గతంలో గృహింస కేసులో అరెస్ట్ అయి విడుదల అయ్యాడని తెలిపారు. తాజాగా ఆండ్ర స్కార్డిన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, తాత్కాలికంగా స్థానికంగా వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రకటనలో కోరారు. ప్రజలు కొన్ని రోజులపాటు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.