హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన శివుడి ప్రముఖ క్షేత్రంలో ఒకటిగా చెప్పుకుంటారు. జమ్ము కాశ్మీర్లో ఉన్న ఈ అమర్నాథ్ గుహ చాలా ప్రాచీమైనది. ఇక్కడ కేవలం ఇండియా నుంచి మాత్రమే కాదు,

ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అమర్నాథ్ కి చెందిన ఈ పవిత్ర గృహ శ్రీనగర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సముద్ర తలం నుంచి 14 అడుగుల ఎత్తులో ఉంది.

అయితే అమర్నాథ్ గుహలో సీసీటీవీ ల ద్వారా కొన్ని దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అమర్నాథ్ గుహలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి సైంటిస్టులు కూడా ఏ రహస్యాలని ఛేదించలేకపోయారు. అమర్నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగం ఎలా ఏర్పడింది ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ టెంపుల్ కేవలం రెండు నెలలు మా పాటు మాత్రమే, ఓపెన్ అయ్యి మిగతా సంవత్సరం అంతా క్లోజ్ అయి ఉంటుంది. ఏదో ఒక శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది అని మనందరికీ బాగా ఎక్కడైతే మహాదేవుడు ఉంటాడు.

అక్కడ చమత్కారాలు జరుగుతూనే ఉంటాయి అమర్నాథ్ కి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా మాట్లాడదాం. అమర్నాథ్ యొక్క ఈ పవిత్రగృహ దాదాపు 19 మీటర్ల లోతు 16 మీటర్ల వెడల్పు మరియు 13 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎవరైనా వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి అయినా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే, తన ఆత్మ స్వర్గానికి వెళుతుందని అందరూ నమ్ముతారు. మహా దేవుడు చమత్కారం వల్ల, ఈ గుహలోపల ఒక శివలింగం స్వయంగా ఏర్పడుతుంది. మంచు కురిసిన తర్వాత ఈ శివలింగ స్వయంగా ఉద్భవిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూడడానికి ఇండియ నుండే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈ అమర్నాథ్ గృహని ముందుగా ఎవరు కనిపెట్టారు అని ఇప్పుడు తెలుసుకుందాం. భారత ఇతిహాసం ప్రకారం కస్యక మహర్షి మరియు తన పుత్రులు కాశ్మీర్ ఘట్టంలోని నివాసం ఉండేవారు.పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో కాశ్మీర్ ఘాట్ జల సమాధి అయిపోయింది. అప్పుడు ఆ ప్రదేశం ఒక సరస్సు లాగా మారిపోయింది. అప్పుడు కశ్యక మహర్షి ఈ సరస్సులో ఉన్న నీటిని అనేక నదులుగా విభజించాడు. అదే సమయంలో మృగ మహర్షి హిమాలయ పర్వతార యాత్రలో భాగంగా అటుగా వెళుతున్నాడు, అప్పుడే బృగ మహర్షి అమర్నాథ్ లోని అలాగే, మంచు శివలింగాన్ని మొట్టమొదటిసారి చూశాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..