రేపు ఆదివారం మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అనుకుంటే, ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఎవరైతే ఎక్కువ సమస్యలతో ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు.

వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఈ పరిహారానికి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతో, ఈ విధంగా చేస్తే చాలు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది.

మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పెరుగు ఒకటి, లక్ష్మీదేవికి పెరుగన్న పాలన పాలతో చేసిన పదార్థాలు అన్నా, చాలా ఇష్టం మన అందరికీ తెలుసు. పెరుగు అమ్మవారి స్వరూపంగా భావించే ఈ పెరుగుతో ఈ విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ జాతకంలో మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.

ముఖ్యంగా పూర్వకర్మ ఫలాలు శాపాలు అలాగే రాహు కేతువుల ప్రభావాలనుండి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంది. పెరుగుని చాలా వరకు వైద్యపరంగా యజ్ఞాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అని మన పూర్వీకులు చెబుతున్నారు. ఏ పదార్థాలను మనం పెట్టిన అంటే పాలు బియ్యము అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి.

కానీ పెరుగు పెట్టడం వలన పెరుగు రెట్టింపు అవుతుంది. అంటే తోడుకుంటుంది కాబట్టి మనకు డబ్బు కూడా అలాగే తోడుగా వస్తుంది, అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మన ఇంట్లో ఎప్పుడైతే పెరుగు నిండుగా ఉంటుంది ఎప్పుడైతే నిండుగా తోడుకుంటుందో, అప్పుడు మన ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ,కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.