పెళ్లంటే తప్పేట్లో సందళ్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు అంటూ గొప్ప కార్యక్రమం సాగుతుంది.

పెళ్లంటే మామూలు విషయమా పెళ్ళికి ముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు షాపింగ్లు, వీడియోలు ముద్దులతో ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒకటి ఏంటి పెళ్ళికి ముందు కూడా కత్తిలాంటి తంతు జరుగుతుంది. మొగుడికి మేనేజ్ లేకుండే పెళ్ళానికి తకిట తకితే

మొదట చిరాకు ఆ తర్వాత కోపం ఆ తర్వాత ఏదేం జీవితం వీడే మొగుడు అనుకుంటుంది. ఆ అమాయకపు అమ్మాయి కానీ మన సాంప్రదాయంలో ఒకసారి పెళ్లి జరిగితే గడియ పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని సముద్రంలో విసిరేసినట్టే అంటే తాళం దొరకదు. అంటే ఆ పెళ్లి బంధాన్ని పెంచుకోకూడదు. మొగుడు అన్నాక వెధవలు కూడా ఉంటారు.

అత్తలు అందంగా మాత్రం గయ్యాలిలో ఉంటారని నీతిలో చెబుతూ ఉంటారు. బంధువులు కానీ భరించే అమ్మాయికే ఆ కష్టం తెలుస్తోంది. ఇలానే జార్ఖండ్లోని గ్రహించి లో ఉన్నాడు ఒక వ్యాపారి ప్రేమ్ గుప్తా ఇతనికి ఇద్దరూ సంతానం. పెద్ద కూతురు సాక్షికి 2022 జనవరిలో సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. కట్నం 50 లక్షలు ఇచ్చాడు అల్లుడికి కారు ఇక ఇతర లక్షణాలు కూడా తక్కువ కాకుండా ఇచ్చాడు.

ఒకటే కూతురు ఆ తర్వాత కొడుకు తన జీవితంలో సంతోషం తెచ్చిన కూతురు సాక్షి. తనని నాన్న అని మొదటిసారి పిలుస్తుంటే ఉప్పొంగిపోయాడు ఎంతో ప్రేమగా బిడ్డని పెంచుకున్నాడు. అందుకే బాగా డబ్బున్న వ్యాపారం చేస్తున్న, సచిన్ కుమార్ అనే యువకుడికి సాక్షిని ఇచ్చి పెళ్లి చేశాడు .తండ్రి ప్రైమ్ గుప్తా ఘనంగా అత్తారింటికి పంపాడు.

ఏమాత్రం పెళ్లిలో లోటు చేయలేదు. ఒక్క రూపాయి పోగు చేసి సంపాదించుకున్న రెండు ఫ్లాట్లను కూడా రాసిచ్చాడు. అడిగిన కట్నం కంటే ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే నా కూతురు జీవితంలో నాన్న సాయం కోసం ఎదురు చూడొద్దు. నాన్న ఉన్నా లేకున్నా సంతోషంగా బ్రతకాలి అనేది ఆ తండ్రి తాపత్రయం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.