కుంభ రాశి వారి జీవితంలో ఒక ప్రమాదం రాబోతూ ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 14 వ తారీకు అమావాస్య తర్వాత వీరి జీవితంలో ప్రమాదం పొంచి ఉంది. అలాగే బుధవారం శుక్ర గ్రహాల ప్రభావంతో వీరి జీవితం లో ఎన్నో అనుకోని మార్పులు రాబోతూ ఉన్నాయి.

అయితే ఈ రాశి వారికి అక్టోబర్ 14 వ తారీకు పోలాల అమావాస్య తర్వాత పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, బుద్ధ శుక్ర గ్రహ ప్రభావాలతో వేరే జీవితం లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అనేటటువంటి విషయాలతో పాటుగా, వేరే జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవత ఆరాధనతో పాటు,

పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అక్టోబర్ 14 వ తారీకు శక్తివంతమైన పొలాల అమావాస్య వచ్చింది. ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత, ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రమాదం పొంచివుంది. అలాగే బుద్ధి శుక్ర గ్రహాల ప్రభావంతో వేరే జీవితంలో అనుకొని మార్పులు రాబొతు ఉన్నాయి.

ముందుగా ఈ రాశి వారు బుద్ధ శుక్ర గ్రహాల ప్రభావంతో జీవితంలో వృత్తి ఉద్యోగ, వ్యాపార కుటుంబ విద్యా వైద్య వివాహ ఆర్థిక ఆరోగ్య వంటి అంశాలలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అనే విషయాలను చూసుకున్నట్లయితే, ముందుగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా చాలా బాగుంది. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను కూడా పొందనున్నారు.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలకు కూడా అందుకుంటారు. అలాగే కుటుంబ పరంగా దైవకార్యాలకు కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందశనం వంటివి చేస్తారు. అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.