అక్టోబర్ 28న రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది. ఏ దేవత సంవత్సరాలకు వస్తున్న శక్తివంతమైన చంద్రగ్రహణం.

ఇది రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో సంభవించబోతూ ఉంది కాబట్టి, మేషరాశి వారు ఎవ్వరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే అశ్వినీ నక్షత్రం నాలుగు పాదాలు.

భరణి నక్షత్రం4 పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటవ పాదం వారు ఈ చంద్రగ్రహనాన్ని చూడకూడదు. ఈ చంద్రగ్రహణం ఇండియాలో అక్టోబర్ 28వ తేదీ రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అంటే 29వ తేదీన ఉదయం సమయంలో ఏర్పడుతుంది.

29వ తేదీన ఉదయం ఒంటిగంట అయిదు నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. 2: 22 నిమిషాలకు ముగుస్తుంది. అంటే స్పర్శ కాలం వచ్చేసి 29వ తేదీన ఉదయం ఒంటిగంట ఐదు నిమిషాలకు మధ్యకాలం 1: 44 నిమిషాలకు మోక్షకాలం వచ్చేసి రాత్రి రెండు గంటల 22 నిమిషాలకు,

ఈ గ్రహణం యొక్క ప్రభావం 28వ తేదీ రాత్రి 11:31 నుండి 29వ తేదీ ఉదయం 3:56 నిమిషాల వరకు తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రహణం యొక్క అత్యంత పుణ్యకాలం ఒక గంట 15 నిమిషాలు అంటే ఈ గ్రహ ణం మొత్తం ఒక గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. ఇవి గ్రహణ సమయాలు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.