నవరాత్రుల్లో చివరి రోజు అయిన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఏ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు.

మనిషి తనలోనే కామ క్రోధమత వాత్సల్యాల మోహ, లోభ స్వార్ధ న్యాయ మానవత అహంకార అనే పదే దుర్గుణాలను ఈ నవరాత్రులలో, అమ్మవారి శరణుజొచ్చే తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకున్నందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం.

ఈ శరన్నవరాత్రులు దీనినే పది రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. పదవరోజు విజయదశమినే జరుపుకుంటారు. దీనినే దసరా అని అంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భంగా కాక పాండవులు వనవాసం వెళ్తూ, జమ్మచెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భంగా జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మోక్షసుడు అనే రాక్షసుడునితో, తొమ్మిది రాత్రులు లు యుద్ధం చేసే అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున, పదవరోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.