రేపే దసరా దసరా పండుగ రోజు పొరపాటున ఈ కూర తిన్న ఇంటిలో వండినా ఏడుపు తరాల దరిద్రం పడుతుంది. ఆడుకునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెబుతున్నారు.

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు.

ఇదే ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతి దేవికే.

తర్వాతే మూడు రోజులు లక్ష్మీదేవికి ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్షత్రియలు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక అనబయతే ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పి లుస్తారు.

మరి ఈ పండుగ రోజు ఇంటిలో ఏ కూర వండకూడదు. ఏ కూర తింటే అష్ట కష్టాలను ఎదుర్కొంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దసరా రోజున పొరపాటున కూడా ములక్కాయను అలాగే ఉల్లి వెల్లుల్లి మాంసాహారాన్ని తినకండి వండకండి. అలాగే దీనితోపాటు మాంసాహారాన్ని కూడా అనగా చేపలు రొయ్యలు పీతలు కోడిగుడ్లు కూడా రేపు దసరా రోజు తినకండి అమ్మవారికి కోపం వస్తుంది శాకాహారం తిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.