దసరా నుండి ఈ మూడురాశుల వారికి మహర్దశ పట్టబోతోంది అని, వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

దసరా నుండి అమ్మవారి అనుగ్రహంతో ఈ మూడు రాశుల వారు అన్నింటిలో విజయాన్ని పొందబోతున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ మూడు రాశుల వారు ఊహించని స్థాయికి ఎదగబోతున్నారు.

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్రయిజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్రయ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమి కలిసే దసరా అంటారు. ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరత్రుతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి. తర్వాతే మూడు రోజులు లక్ష్మీదేవికి. ఆ తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మూడు రాష్ట్ర వారు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం.

మనమందరము అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం అమ్మవారిని పూజిస్తాము. ఇక నవరాత్రులలో అయితే అమ్మవారికి ఒక్కొక్క రూపంలో అలంకరించి, ఒక్కొక్క రూపంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తాము. అయితే గ్రహాల సంచారం మారడం వల్ల ఈ దసరా నుండి కొన్ని రాశులకు అఖండ రాజయోగం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.