2023 ఆగస్టు 15 నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. అయితే ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు, ఈ వీడియో చూస్తే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

దేవీ నవరాత్రుల లోపు లేదా దేవి నవరాత్రులలో ఈ వీడియో మీ కంటపడింది అంటే అదృష్టం నీ తలుపు తట్టినట్లే, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు ఈ వీడియో చూడలేరు. దేవీ నవరాత్రుల లోపు, లేదా నవరాత్రులలో ఈ వీడియో చూసిన ఈ కథలు విన్న కోటి జన్మల పుణ్యం వస్తుంది.

మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నుండి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు ఉండే తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు అలాగే పదవ రోజు అయినటువంటి విజయదశమిని కలిపి దసరా అంటారు.

ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రులు శరన్నవరాత్రులు అని అంటారు. శరత్రుతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవతలకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది.

ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రత్యేక ఆసక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.