అక్టోబర్ 14న మహలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం ఎంతో శక్తివంతమైన రోజు. ఈ అక్టోబర్ నెలలో వచ్చిన అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి రావడం వల్ల, ఏ మూడు రాశుల వారికి అంతులేని అదృష్టం పట్టబోతుందని పండితులు చెబుతున్నారు.

జన్మలో చూడనంత అదృష్టాన్ని ఈ మూడు రాశుల వారు, ఈ అక్టోబర్ 14 తర్వాత చూడబోతున్నారు. మరి ఆ మూడు రాశుల వారు ఎవరు, ఈ మూడు రాశుల వారు మహాలయ అమావాస్యనాడు ఏ పరిహారాలను చేయాలి. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము.

ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది. ఒకటి మహాలయ అమావాస్య రెండవది దీపావళి అమావాస్య. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అనే పిలుస్తారు. అయితే ఈ 2023వ సంవత్సరంలో మహాలయ అమావాస్య నాడే సూర్యగ్రహణం వచ్చింది.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను ఆ శుభకరమైన సంఘటనలుగా చెబుతూ ఉంటారు. గ్రహణ సమయంలో సూర్యగ్రహణం అయితే సూర్యుడు, చంద్రగ్రహణం అయితే చంద్రుడు కప్పబడి ఉంటారు. ఇక ఈ పరిణామాలు ద్వాదశి రాశుల వారి జాతకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.

అక్టోబర్ నెలలో 14వ తేదీన అశ్విని అమావాస్య రోజున చివరి సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో చిత్తా నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు అనూహ్యమైన ఫలితాలను పొందుతారు. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశి జాతకుల జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి జన్మలో చూడని అదృష్టం పట్టబోతోంది. వారెవరో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.