ఈ 20 23వ సంవత్సరంలోని అక్టోబర్ 14వ తేదీన మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. కేవలం అమావాస్య మాత్రమే కాదు, సూర్యగ్రహణం కూడా ఆ రోజే ఏర్పడబోతోంది.

అయితే అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం తరువాత మూడు రాశుల వారికి ఎంతో మేలు కలగబోతోంది. జన్మలో చూడని అదృష్టం అక్టోబర్ 14 తర్వాత మూడు రాశుల వారికి సొంతం కాబోతోంది. మహాలయ అమావాస్యనాడు ఎలాంటి పరిహారాలు చేయాలి.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దీని యొక్క విశిష్టత ఏంటి అలాగే ఏ మూడు రాశుల వారికి ఏ అమావాస్య తర్వాత అదృష్టం వరించబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మీకు అందించబోతున్న సూచనలు ఏంటో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈసారి అక్టోబర్ నెల 14వ తేదీ ఈ మహాలయ అమావాస్య వచ్చింది. సాధారణంగా మనలో చాలామంది అమావాస్యని అశుభమైనదిగా భావిస్తారు,

అంతే కాదు ఆ అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకుండా వాయిదా వేస్తారు. అయితే మహాలయ అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈసారి అమావాస్య తో పాటు సూర్యగ్రహణం కూడా కలిసి రావడం సూర్యదేవుడికి సంబంధించిన రోజు కావడంతో, మరింత ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి….