2023 అక్టోబర్ 14 శనివారం రోజు మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. ఈరోజే సూర్యగ్రహణం కూడా సంభవించబోతూ ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని మళ్లీ ఇప్పుడు ఇలా జరుగుతుందని, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఇలా శని అమావాస్య సూర్యగ్రహణం కలిసి రావడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ రోజు నా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేయడం వలన వారి ఎదుగుదలతో పాటు చెడు దృష్టి అంతా పోతుంది.

మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది. 6 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి. అమావాస్య గ్రహణం రోజు ఈ పరిహారం చేయడం వలన పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు దోషాలు పోతాయి. అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి. అంటే కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకు లేపున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్లు ఒకటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతో ఉన్నారు.

బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8:30 4 నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమవుతుంది అక్టోబర్ 15వ తేదీ ఉదయం 2.25 నిమిషాలకు వరకు ఈ గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కానీ రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించదు కనుక, ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం ఎక్కడ ఎవరికి కనిపించదు కనుక గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

ఇక కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత, ఒక స్టీల్ ప్లేటును తీసుకోండి ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోసి కుంకుమను కలపండి. అప్పుడు ఎర్ర నీళ్లు తయారవుతాయి ఆ నీటిలో కొంచెం గల్లుల ఉప్పు కూడా వేయండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను పువ్వు లాగా పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత దానిని నీటిలో పెట్టండి. నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి. తరువాత మీ కొడుకును పిలిచి ఎంతమంది కొడుకులు ఉంటే అంత మందిని పిలిచి ఒకచోట కూర్చోబెట్టి, ఈ నిమ్మకాయ మీద పెట్టిన కర్పూరాన్ని వెలిగించి, ఆ ప్లేట్ ను మీ చేతిలో పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయండి ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు, అపసవ్య దేశాల్లో తిప్పి దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత ఈ ఎర్రని నీటిని నిమ్మకాయను తీసుకొని వెళ్లి, డ్రైనేజ్ లో కానీ ఎవరూ నడవని చోట గాని మర్రిచెట్టు మొదట్లో గాని పడవేయండి. పడేసి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అమావాస్య రోజు రాత్రి పూట ఈ పరిహారం చేయండి. మరునారు అంటే గ్రహణం తర్వాత రోజు, మీకు స్తోమత ఉంటే మీ కొడుకుల పేర్ల మీద అన్నదానం చేయించండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.