అక్టోబర్ 14 మనకు అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య తిధి రోజున ఈ రెండు వస్తువులని ఎలాగైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది.

అలానే కాకుండా చక్కటి యోగమనేది ప్రాప్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి అమావాస్య తిధి రోజున ఖచ్చితంగా ఎలాగైనా సరే, మీరు ఈ రెండు వస్తువులను ఇంటికే తెచ్చుకోండి ఇవి చాలా మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలని సూచిస్తాయి.

వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే ఇక మీరు అన్ని కూడా శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. కాబట్టి ఎలాగైనా సరే ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చు కోండి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోకు తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేవి తెలుసుకుందాం. అక్టోబర్ 14 అమావాస్య గ్రహణం ఏర్పడుతుంది చాలా శక్తివంతమైనది.

72 ఏళ్ల తర్వాత వస్తున్న గ్రహణా అమావాస్య ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా పండితుల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, అమ్మవారు మమ్మల్ని కరుణించడం లేదు అని బాధపడుతూ ఉంటాను. ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే, అమ్మవారిని సాక్షాత్తు మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారమవుతాము కాబట్టి తప్పకుండా, ఈ వస్తువులను తెచ్చుకోండి.

శుభవార్తలు వినాలి ఉద్యోగంలో మంచి తీపి వార్తలు వినాలి. మీ ఇంట్లో ఎన్ని కిలోల పంచదార ఉన్నా సరే ఇంటికి ఈరోజు పంచదారని కొని తెచ్చుకోండి. మల్లెపూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకనే ఈరోజు మల్లెపూలను కొని తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య రోజున ఖచ్చితంగా ఉప్పు ని కొని తెచ్చుకోవాలి. ఉప్పు నీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని ఒక నమ్మకం.

ఆ ఉప్పుతో ఒక పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంట్లో ఉండే ఎన్నో రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాళ్ల ఉప్పు తీసుకువచ్చి ఎరుపు లేదా తెలుగు క్లాత్ ని తీసుకోండి గుప్పెడంత ఉప్పుని పోయండి. అందులో రెండు జీడిగింజలు పసుపు కుంకుమ ఒక మేకు పెట్టి దానిని ఇంతే సింహద్వారం పై భాగంలో, వేలాడ తీయండి దిష్టి పారిపోతుంది. చెడు ఇంట్లోకి రాదు పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.