రేపే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో, మాఘ మాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది.

ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి ఈ మాసంలో వచ్చే, శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు,

అంపశయ్య మీదనా ఉన్న సమయంలో, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన, కృష్ణునిందో లేనమైన తర్వాత వచ్చే మూడవరోజు, ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టిన అది కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈరోజు నా శ్రీమహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఏ కలర్ లో ఉండే దుస్తువులను ధరిస్తే మంచి జరుగుతుందో, ఎప్పుడు మనం ఈ వీడియో లో తెలుసుకుందాం.కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ ఆరెంజ్ పింకు ఈ మూడు రంగుల్లో ఏ రంగు చేరనైనా కట్టుకోవచ్చు ఈ మూడు రంగులలో మీరు ఏ చీర కట్టుకున్న మీరు లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన అదృష్టం పడుతుంది ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించండి.

భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరు స్నానం చేసే నీటిలో, ఐదు తులసి ఆకులను గాని లేదా, చిటికెడు ఉప్పు గాని వేసుకుని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక, ముందు రోజే పూజలు చేయనీ తులసి చెట్టు ఆకులను దాచుకుని, ఏకాదశి రోజు ఆకులను వేసుకుని స్నానం చేయాలి. తులసి ఆకులు అందుబాటులో లేని వారు, ఒక అర స్పూన్ లడ్డు ఉప్పు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి.కోటి జన్మల పుణ్యం వస్తుంది..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…