ఎప్పుడైనా ఏదైనా కథ విని, ఏ.. అలాంటిదే అయి ఉండదు అని అనుకున్నారా..? ఖచ్చితంగా అనుకొని ఉంటారు. అప్పట్లో ఏమోగానీ ఇప్పుడైతే చూడు కావాలంటే వీడియో ఉంది అని అంటారు. లక్కీ కెమెరాస్, ఇప్పుడు ఎక్కడ చూసినా కెమెరాస్ ఉంటాయి.

మనం ఏం చేసినా యిట్టె తెలిసిపోతూ ఉంటుంది. మన మొబైల్లో కెమెరా ఐన , సిసి టివి ఫుటేజ్ ఐన , ఏలాంటి వీడియో అయినా మన మొబైల్లో ఆ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇలా రికార్డు అయి ఉండకపోతే మనం నమ్మే ఛాన్సే లేదు అన్నటువంటి వీడియోస్ నే ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం..

కొంతమందికి కుక్కలు నచ్చుతాయి, కొంతమంది పిల్లలు నచ్చుతాయి. అలాగే ప్రపంచంలో చాలా మందికి చాలా జంతువులు అంటే ఇష్టం, ఇలాగే కొంతమందికి ఇలాంటి సాధు జంతువులు కాదు ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నచ్చుతాయి, చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచుతారు కూడా, కాకపోతే ఇలాంటి జంతువుని ఇలా చిన్న పిల్లలతో వదిలేయడం అంత చిన్న విషయం కాదు. ఇక్కడ ఈ ఫ్యామిలీ ఇలాగే ఉంటుంది. ఈ జంతువులు చిన్న పిల్లలతో ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటాయి ఎందుకంటే ఇవి చిన్నప్పటినుండి చిన్న పిల్లల బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి.