తొమ్మిదేళ్ల బాలిక తన పూర్వ జన్మను గుర్తుతెచ్చుకుని, రహస్య నిది అనేది రహస్యం చెప్పినప్పుడు ఏం జరిగింది, ఈ సంఘటన గురించి రహస్యం తెలిస్తే మీరు కూడా షా క్ అవుతారు.

నగరంలోని శర్మ కుటుంబంలో, ఒక అమ్మాయి పుట్టింది ఆమె పేరు వైశాలి. వైశాలి చిన్నప్పటినుంచి చాలా సున్నితంగా ఉండేది, చిన్న చిన్న విషయాలకే చాలా భయపడుతూ ఉండేది. తల్లిదండ్రులు కొన్ని క్షణాలు ఆమెకు దూరంగా వెళ్ళిపోతే చాలు, ఆమె కన్నీళ్లు పెట్టుకునేది.

ఎక్కడికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడేది. ఒంటరిగా అస్సలు ఉండేది కాదు. ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది వాళ్ళు కూడా తమ కూతురుని వదిలి ఎక్కడికి వెళ్లేవారు కాదు. అలా కొంత సమయం గడిచిపోయింది ఇప్పుడు వైశాలి వయస్సు 9 సంవత్సరాలు, అయితే ఇప్పుడే ఆమె జీవితంలో పెద్ద తుఫాను రాబోతోందని ఆమెకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఊహించలేదు. ఒకప్పుడు వైశాలి ఇంట్లో రాత్రి అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయేసరికి చాలా టెన్షన్ పడింది.

దాంతో ఆమె పేరెంట్స్ వచ్చి క్యాండిల్ వెలిగించే వరకు ఆమె టెన్షన్ తగ్గలేదు, కరెంటు పోకుండా ఆమె భయపడకుండా ఉండేందుకు, ఆమె కోసం ఒక జనరేటర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆమె అలా టెన్షన్ పడే టైంలో ఆమె మూర్చపోయి అక్కడే పడిపోయింది. దాంతో తల్లిదండ్రులు కొంత టెన్షన్ పడ్డారు, కొంతసేపటికి పవర్ రావడంతో వైశాలి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె ఎవరు మీరు అని తన తల్లిదండ్రులను గుర్తుపట్టకుండా, ఏదేదో మాట్లాడేసరికి వాళ్ళు భయపడ్డారు. ఆ తర్వాత చిన్నారి చెప్పిన మాటలు విని వాళ్లకు నిజంగానే, భూస్వంత్ వచ్చేసాయి.

ఇంతకు మీరెవరు నేను మీ దగ్గర ఉన్నాను, ఏంటి అనేసరికి కొంచెం కంగారు ఆ చిన్నారిని కొంచెం కూల్ చేశాక జరిగిన విషయాన్ని కనుక్కున్నారు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది, నా పేరు జానకి నేను ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసిస్తున్నాను. నేను హత్య చేయబడ్డాను, అందుకే ప్రతి కారం తీర్చుకోవడానికి ఇప్పుడు మళ్లీ వచ్చి, హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాను అని చెప్పింది. తొమ్మిదేళ్ల బాలిక నోటి నుండి ఇలాంటి మాటలు వినడం నిజంగా షా**గ్ గా ఉంది. ఆ తల్లిదండ్రులకు ఆమె మాటలు విని వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చిన్నారి చెబుతున్న మాటలు వింటుంటే, వాళ్లకు కూడా కొంచెం భయమేసింది. అలాగే మరోవైపు బాదేసింది కూడా, దీని కారణంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…