ధనుష్ తమా సొంత కొడుకు అంటూ మధురై లోని మేలుర్ కి చెందిన దంపతులు, గత కొన్నేళ్లుగా కోర్టులో పోరాటం చేస్తున్నారు సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు,

ధనుష్ ఇంటి నుండి వెళ్లిపోయాడని 2015లో మేలుర్ కోడ్ ని ఆశ్రయించారు. పరీగేషన్ మీనాక్షి దంపతులు ధనుష్ తమ సొంత కుమారుడని నిరూపించడానికి, సాక్షాదారాలు భర్త్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ టి సి 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయ్ గా కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికెట్ను,

గతంలో కోర్టుకు సమర్పించారు. ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతో, పాటు నెలవారీ ఖర్చులు ప్రతి నెల 65000 ఇప్పించారని కోరారు. దాదాపు 8 ఏళ్లుగా ఈ కేసు పై విచారణ జరుగుతోంది అయితే తాజాగా, ఈ కేసులో దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. గతంలో మేలురు కోర్టు తీర్పు ఇచ్చినట్టుగానే మధురై కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.

గత కొన్నారుగా మధురై హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు పై విచారణ జరిగిన ధనుష్ తమ కుమారుడే అని రుజువు చేయడానికి సరైన ఆధారాలు పరీగేషన్ దంపతుల దగ్గర లేనందున, ఈ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ దంపతులు సమర్పించిన ధనుష్ కు పుట్టుమచ్చలు ఉన్నాయి కానీ, ధనుష్తరుపు న్యాయవాదులు సమర్పించిన టిసిలో పుట్టుమచ్చలు లేవు, దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా పరమేశం దంపతులుపేర్కొన్న పుట్టుమచ్చలు ధనుష్కు లేవని, అతని తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

దీంతో కొన్ని రోజులుగా ధనుష్ తన తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు, ఈ క్రమంలో కోర్టు రిజిస్టర్ సమక్షంలో ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించగా, అతడికి పరీగేషన్ సమర్పించిన టిసి ప్రకారం పుట్టుమచ్చలు లేవు అని తేలడంతో, ఈ కేసుని కొట్టివేశారు. ఈ దంపతులు ఉద్దేశపూర్వకంగా ఏపీటీషన్ను దాఖలు చేశారని ఆరోపణలు నిరూపించడానికి సరైన సాక్షాలు, దాఖలు చేయడంలో కూడా విఫలమయ్యారని కోర్టు తెలిపింది. దీంతో ఎనిమిదేలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న ధనుష్కు ఈ తీర్పుతో ఉపశమనం లభించినట్లయింది..