నిజానికి రాహు, కేతువుల పేరు చెప్తేనే జనాలు వణికిపోతారు. రాహు, కేతువులకు స్థిరత్వం అనేది లేకపోవడం వలన ఒక రాశి నుండి వేరే చోటుకు మారుతూ ఉంటాయి. ఆరు వందల సంవత్సరాల తర్వాత, రాహుకేతువులు సంతోషించి ఈ 5 రాశుల పై సత్ ప్రభావాన్ని ఎలా చూపుతాయో తెలుసుకుందాం.

మనిషి యొక్క జాతకంలో దశ, మహా దశ, లేకపోతే వారిని రాహు కేతువులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఈ గ్రహాల పేర్లు వింటేనే మనుషులు హడలి చేస్తుంటారు. ఎందుకంటే వారి ప్రభావం వలన జీవితాలు నాశనం అయిపోతాయి.

అదే రాహు, కేతువులు మంచి ప్రభావాన్ని చూపిస్తే మనుషులను మంచి ధనవంతులను చేసేస్తాయి. గ్రహాలు పరివర్తన చెందుతూ ఉంటాయి, మరియు కదలికల వలన రాశుల పై రకరకాల ప్రభావాలు పడుతూ ఉంటాయి. 5 రాశుల వారికి అపారమైన ధన లాభం కలిగిస్తూ ఉంటుంది.

మేష రాశి: ఈ రాశి వారికి చాలా మంది కొత్త స్నేహితులు కలుగుతారు, దాని వలన ఎంతో కొంత లాభం కలుగుతుంది. పెద్ద వారి ఆశీస్సులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి మన్ననలు లభిస్తాయి, ఆకస్మిక ధన లాభం కలిగే యోగం కనిపిస్తుంది. రాహు కేతువుల ప్రభావంని మీరు గమనించలేరు, వివాదాల నుండి దూరంగా ఉండాలి, మీ సోదరులను వెంట పెట్టుకుని ఉంటే మంచిది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటే ఎంతో మంచిది. రాబోతున్న కాలాన్ని మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. ప్రేమించిన వ్యక్తికి మీ ప్రేమను తెలియ జేయాలనుకుంటే ఇది ఎంతో మంచి సమయం. మీ ప్రేమను తెలపండి. ఏ పని చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి, యాత్రలు చేసి కొత్త, కొత్త ప్రదేశాలు తిరుగుతారు, తెలుసుకుంటారు. గొప్పవారిని కలుస్తారు. ఏది ఏమైనా మీ జీవిత భాగస్వామికి దూరం లేరు. ఈ రోజు ఉదయాన్నే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ ఉంటే, మీ జీవితమే మారిపోద్ది.

కన్యా రాశి: శారీరక మరియు మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విజయం పొందేందుకు మంచి సమయం. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా, బాగా కష్టపడితే, మంచి ఫలితం లభిస్తుంది. ఈ కష్ట సమయంలో బంధువులు సహాయపడతారు. పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉంటే జాగ్రత్త వహించండి. పిల్లలు మిమ్మల్ని నిరాశ పరచగలరు. యాత్రలు బాగా ఉపయోగపడతాయి. లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటే 5 చుక్కల గంగా జలం స్నానపు నీటిలో వేసుకుని స్నానం చేయండి. మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి