ఒక నిధికి కాపలా కాస్తున్న ఒక ఇచ్చాదారి కోతి. అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే, ఫ్రెండ్స్ అయిదు వేల సంవత్సరాల పై నుండి సుగ్రీవుడి గుహలో ఉన్న ఖజానాను ఒక కోతి కాపలా కాస్తుంది. అవును మీరు వింటున్నది నిజమే, మరి గుహ ఎక్కడుంది అనుకుంటున్నారా,

రామాయణంలో ప్రస్తావించిన రుషిముఖ పార్వతం ప్రస్తుతం కర్ణాటకలోని హంపిలో ఉందని మీ అందరికీ తెలుసు కదా,అయితే ఇక్కడే ఒకప్పుడు బాలి యొక్క రాజధాని అయినా కిష్కింద నగరి ఉండేది. అయితే ఇక్కడ ఉన్న కిష్కింద పర్వతం పైనే ఈరోజు కూడా ఇప్పుడు చెప్పినా ఒక గుహ అనేది ఉంది.

అయితే ఈ గుహలోని సుగ్రీవుడు అప్పట్లో తన మంత్రులతో ఉండేవాడుట, అంతేకాదు ఆ గుహలో ఇప్పటికీ అంతిచిక్కని ఎన్నో మిస్టరీలు రహస్యాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే గత ఐదువేల సంవత్సరాల నుండి ఒక కోతి ఇప్పటికీ కూడా అక్కడ ఉండే ఖజానా కు రక్షణగా ఉంటుందని, అక్కడ భక్తులు ఎంతో విశ్వాసంగా చెబుతూ ఉంటారు.

కానీ 1990లో అసలు ఏం జరిగింది, ప్రభుత్వం ఈ గుహను శాశ్వతంగా ఎందుకు మూసివేసింది, దీనికి సంబంధించిన అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1990 సంవత్సరంలో కర్ణాటకలోని హంపిలో సుగ్రీవుడు గుహ ఉంది, అయితే ఈ గుహ 5000 సంవత్సరాల నాటి క్రితం అని ఆర్కియాలజిస్ట్రా పరిశోధనలో రుజువైంది. దీంతో ఈ గుహను చూడటానికి ఏడాది పొడుగునా ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉండేవారు.

ఎందుకంటే ఈ గుహలో ఒక చిన్న సొరంగం ఉంటుంది. ఇక ఈ సొరంగం మార్గం బయట ఎప్పుడూ ఒక కోతి కాపలా కాస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటుంది. జనాల్లోని నమ్మకం ఏమిటి అంటే, ఈ కోతి దాదాపుగా 5000 సంవత్సరాల నుండి బ్రతికే ఉందని, అలాగే ఆ గుహలో ఉన్న నిధికి కాపలాగా ఉంటుందని, ఎంత విశ్వాసంతో చెబుతూ ఉంటారు.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..