కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారం రోజు, అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా, 365 వొత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే,

మహా పాపం కలుగుతుంది. 99% మందికే తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. ఈ పొరపాటులో చేయకుండా 365 వత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు.

మరి 365 ఒత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి, వెలిగించాక ఏం చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 365 వత్తుల దీపం కోసం 365 వత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూదిని అడ్డుకుంటూ, పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది.

మీరు చేసే వత్తులకి తెంచిన భాగం, మరియు కొన ఉంటుంది. కొన పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతే కానీ ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు.ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే వస్తువులను మూడు కట్టలుగా కట్టాలి.

120, 120, 125 అనగా 120 వత్తులతో ఒక కట్ట, 120 ఒత్తులతో మరొక కట్టా, 125 ఒత్తులతో ఒక కట్టగా మూడు కట్టలు కట్టి, ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి. అలా 365 వత్తులను రెడీ చేసుకోవాలి, ఇంట్లో రెడీ చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలా కొన్ని తెచ్చుకున్న తప్పేమీ కాదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..