కార్తీక పౌర్ణమి రోజున మనం మర్చిపోకుండా ఏ రంగు చీర కట్టుకొని 365 వత్తులు వెలిగిస్తే చాలు, కచ్చితంగా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అవుతారు.

కోట్లు వచ్చి ఒళ్లో పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే చాలా శుభప్రదం, కోటి జన్మలో పుణ్యం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణంగా దీపాన్ని వెలిగించిన అదృష్టం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఈ విధంగా ఈ రంగు చీర కట్టుకోండి ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ విధంగా 365 ఒత్తులు దీపాన్ని వెలిగించాలి. అనేది తెలుసుకుందాం. కార్తీక మాసం అంటే శివ కేశవులకు విశేషమైన మాసం ఈ మాసము అంటే మొత్తం కూడా పర్వదినంతోనే కలిసి ఉంటుంది. ఈ మాసంలో చేసే దీపారాధన విశిష్టత ఫలితాలను ఇస్తుంది. కార్తీకమాసంలో 365 ఒత్తులు వెలిగించేటప్పుడు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి, అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

కార్తీకమాసంలో ఏ ఇంట్లో అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఉంటుందో, ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది, అనేది పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఏమో ఈ మాసంలో తులసిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు, తీరిపోతాయని నమ్ముతూ ఉంటారు. కార్తీకమాసంలో తులసి మొక్కకు రోజు నీళ్లు సమర్పించే, సాయంత్రం మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి.

ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు దరిద్రాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ కార్తీకమాసంలో తులసి మొక్కకు పచ్చిపాలను సమర్పిస్తే, నైవేద్యంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆకుపచ్చ రంగు చీర కానీ, గోధుమ కలర్ లో చీర ఉంటుంది కదా, బార్డర్ ఉండేలాగా చీరను కట్టుకోవాలి. గోధుమ కలర్ చీర గాని, లేదంటే ఆకుపచ్చ రంగు చీర కానీ, లేకపోతే నార్మల్గా రెడ్ కలర్ సారీ కి బార్డర్ ఉండేలాగా చూసుకొని, కట్టుకుంటే చాలా మంచిది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.