పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అయితే ఒక లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా 120 రూపాయల కన్నా ఎక్కువగానే పెరిగిపోయింది. అయితే ఇటువంటి సమయంలో ఎవరైనా సరే పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు,

ఆ కస్టమర్ కి పెట్రోల్ విషయంలో మోసం జరిగిందని తెలిస్తే, అతని పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో ఇటువంటి మోసాలు జరుగుతాయి అని కాదు, ఈ విధంగా జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి.

ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో పెట్రోల్ బంక్ లో మిమ్మల్ని అక్కడ పని చేసే కార్మికులు ఏ విధంగా మోసం చేయగలరు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయే విషయాలనేవి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ ముందుగా ఒకసారి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక పెట్రోల్ బంక్ కి వెళ్ళాడు ఫుల్ టైం పెట్రోల్ కొట్టమని చెప్పాడు.

ఆ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి ఆ కార్ని ఫుల్ ట్యాంక్ చేస్తాడు. ఫుల్ ట్యాంకు కొట్టించుకున్న తర్వాత కస్టమర్ తన పర్సులో నుండి డబ్బులు తీస్తూ ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టావు, ఎంత అయింది అని ఆ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న వ్యక్తిని అడిగాడు. ఇంకా వెంటనే ఆ వ్యక్తి ఫుల్ టైం కొట్టాను 55 లీటర్లు మీ ట్యాంకులో కొట్టాను సార్ తో చెప్పాడు. ఇక ఆ మాటలు విన్న వెంటనే ఆకారం ఓనర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఎందుకంటే ఆ పెట్రోల్ కొట్టిన వ్యక్తి చెప్పిన విషయం దాదాపుగా ఇంపాజిబుల్ కాబట్టి. అదెలా అనుకుంటున్నారా ఎందుకంటే ఆ కారు యొక్క కార్ కెపాసిటీ కేవలం 35 లీటర్లు మాత్రమే. అప్పటికి అతని ట్యాంకులో దాదాపుగా రెండు లీటర్ల పెట్రోల్ కూడా ఉందట. మరి అలాంటప్పుడు 55 లీటర్ల పెట్రోల్ ని ఎలా నింపగలడు. ఇక వెంటనే ఆ కారు ఓనర్ కి ఈ పెట్రోల్ కొట్టిన వ్యక్తి తనను మోసం చేయాలనుకుంటున్నాడు అన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది. ఇక అంత పచ్చిగా మోసం చేస్తుంటే ఎవరు మాత్రం సైలెంట్ గా ఉండగలరు చెప్పండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/sDtCgs0Knt8