మూడు రోజులు ఈ హెల్తీ మిల్క్ డ్రింక్ తాగితే చాలు, కీళ్ల నొప్పులు చేతులలో నొప్పులు నీరసం అలసట బలహీనత రక్తహీనత మరియు అధిక బరువు లాంటి సమస్యలన్నీ మాయమవుతాయి.

ఇంతే కాదు ఈ డ్రింకు తాగడం వల్ల వందేళ్లు వచ్చినా కూడా, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండడం వల్ల, నడుము నొప్పి కీళ్లలో మోకాళ్ళలో విపరీతమైన నొప్పులు ఉన్న అలాగే కూర్చున్నప్పుడు గానీ,

నిలుచున్నప్పుడు గానీ మోకాళ్ళ జాయింట్లలో కట్ కట్ మన్టు శబ్దం రావడం, శరీరంలో విపరీతమైన నీరసం ఏ పని చేయాలన్నా తీవ్రమైన అలసట ఉన్న అలాంటప్పుడు, ఈ రెమిడి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెమిడి కోసం ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి, పాలు కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూను సోంపు గింజలను వేసుకొని,

తరువాత ఒక స్పూను నూరిన అల్లం పేస్టు లేదా, ఒక పావు టీ స్పూన్ సొంటి పొడిని వేసుకోవచ్చు, పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత, మీరు రుచికి అనుగుణంగా కొద్దిగా పట్టిక బెల్లమును వేసుకోవాలి. ఈ పాలను నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు, లో ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి.

ఈ పాలను ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే అరగంట ముందు ఈ పాలను సేవించాలి, ఇలా కొన్ని రోజులపాటు ఈ పాలను తాగటం వల్ల కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పులు నరాల బలహీనతల నుండి మంచి ఉపశమనం మీకు లభిస్తుంది. అలాగే మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.