ఒక చిన్న ఐడియా ఎంతోమందిని కూడా బిలినియర్స్ గా చేస్తుంది. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది, ఒకే ఒక చిన్న ఐడియా చిన్న వయసులోనే అత్యుత్తమ స్థాయికి కూడా తీసుకు వెళుతుంది.

చిన్న పెట్టుబడి ఎంతోమందిని ఇప్పటికే కోటేశ్వరరావు చేసిన సంఘటనలు చూసాం. అలా మనకు భారతదేశంలో వందలాది బిలినియర్స్కి నిలియంగా మారినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అంతే కాకుండా కొత్త పరిశ్రమలకు ప్రతిభావంతులకు ఇక్కడ కొదవలేరు.

కొత్త వ్యాపారాలతో బిలినియర్లుగా అవతరిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు, చాలామంది మన దేశంలో ఉన్నారు. అయితే ఇందులో చాలా చిన్న వయసులోనే బిలినియర్స్ గా మారినటువంటి కొంతమంది, యువకుల స్టోరీస్ కూడా అనేకం చేసాం. ఇప్పటివరకు అయితే తాజాగా 20 ఏళ్ల యువకుడు సాధించినటువంటి భారీ సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.

అది తక్కువ రోజులలోనే బిలినియర్గా మారినటువంటి అతను వాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తున్నాడు. బిలినియర్లు అనగానే తక్షణమే మనకు తాజాగా గుర్తుకు వస్తుంది. గౌతం అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ టాటా ఇలా రకరకాల కొంతమంది పేర్లు గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతో పాటు, ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా, ఈ యొక్క స్థాయికి వారు ఎదిగారు .

భారతస్థాయికి కూడా ఎంతో ఊతమిచ్చారు ,ఆశ్చర్యకరంగా చిన్న వయసులోనే తన సక్సెస్ స్టోరీలను తిరగరాశాడు. యువ పారిశ్రామికవేత్త అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడు అయ్యాడు, అని ఒక వ్యక్తి పెరల్ కపూర్ అని ఒక వ్యక్తి చిన్న వయసు కూడా అయినటువంటి బిలినియర్గా, తన పేరును ఇప్పుడు లెక్కించుకున్నాడు. గుజరాత్ కి చెందినటువంటి పెరల్ కపూర్ జై బార్ 365 అయినటువంటి ఒక కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90% ఉండగా తొలి పెట్టుబడుల సమీకరణలో, భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. ఇలా ఇండియాలో యూనికార్యాటిక్స్ లో 19వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించినటువంటి, ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల స్థాయికి ఎదిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.