బుధవారం సాయంత్రం ఐదున్నర నుండి 6 మధ్యలో గుమ్మం ముందు ఇవి చల్లితే చాలు, తెలవారేసరికి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీ ఇంట్లో నుండి కష్టాలు బాధలన్నీ కూడా వెళ్లిపోతాయి.

కన్నీళ్లు దరిద్రాల నుండి మీకు చక్కటి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. బుధవారం అనేది బుధుడికి ఎంతో ఇష్టమైన రోజు, ఈ రోజు అందరూ వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ బుధవారం రోజున గుమ్మం ముందు ఈ గింజలను చెల్లితే చాలు, రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అని శాస్త్రాన్ని చెప్తూ ఉన్నాయి.

నిజానికి మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మం తొక్క వద్దు గుమ్మం పై కూర్చోకూడదని, పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.

పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప, ఎక్కడ ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనబడవు. గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు కచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు,

ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి.గుమ్మం శ్రీరామరక్ష, అందుకనే గుమ్మంకు పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి, ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు చెపుతూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాని కాలితో తన కూడదు, దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెబుతున్నారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…