2024 ఉగాది తర్వాత బంగారం ధర గురించి బ్రహ్మంగారు, కాలజ్ఞానంలో చెప్పిన షా**గ్ విషయాలు ఇవే ఇప్పటి బంగారం ధర గురించి బ్రహ్మంగారు ఎప్పుడు అంచనా వేసేసారు.

2024 ఉగాది తర్వాత బంగారం ధర ఎంత ఉంటుందో, తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. కొన్ని ఏళ్ల క్రితం 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారు, బంగారం రేటు ఎంత ఉంటుంది. అనే విషయాన్ని కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి వారు పొందుపరిచారు.

మరి కాలజ్ఞానంలో బంగారం గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు, అనే విషయాన్ని బాబా వంగ భవిష్యవాణి ఇప్పుడు పాపులర్ అయింది. అలాగే నోస్టారామస్ అనే శాస్త్రవేత్త కూడా ఫ్యూచర్ ని ఊహించి చెప్పారు. కానీ వీరందరిలో బ్రహ్మంగారి భవిష్యవాణి చాలా పాపులర్, ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి.

జరుగుతున్నాయి ఫీచర్లో కూడా జరుగుతాయి, క్రమంగారు కాలజ్ఞానంలో వేలా విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి, స్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారు అని బ్రహ్మంగారు చెప్పారు. అది నిజం అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చదువుకోవటం కంటే చదువును కొనటమే జరుగుతుంది.

నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది, కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూల్లు కాలేజీలు ఉన్నాయి. అది వీలు అవ్వకుంటే తెల్లగా వెళ్లే సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాము, కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…