కిడ్నీల్లో రాళ్లు :- మనం నిత్యం తీసుకునే ఆహార అలవాట్ల వల్లే కిడ్నీలో సమస్యలు వస్తుం టాయి .మనలో
ఎక్కువమంది ఎదురుకొనే సమస్య కిడ్నీల్లో రాళ్లు రావడం ఇప్పుడు ఉన్న జనరేషన్లో సాధారణం అయిపోయింది.

మన శరీరంలో ఉన్న మలినాలను చాలా వరకు బయటకు పంపే పని చేసేది, కిడ్నీ వాటిలో ముఖ్య పాత్ర
పోషించేది ఇవే రక్తం లో, వున్న అవసరానికి మించి వున్న అటువంటి వాటర్ అలాగే రక్తం లో వుండే చెడు
వ్యర్దాలను ఎప్పటికి అప్పుడు, క్లిన్క్లి చేసి వ్యర్దాలను, ఈ కిడ్నీలు అనేవి బయటకు పంపిస్తాయి .

ప్రస్తుత ప్రపంచంలో మనిషి కావలసినంత వాటర్ ను తీసుకోలేక పోతున్నారు . సమయాభావం వల్లే కావచ్చు మన చుట్టూ వున్న ఎన్విరాల్ మెంట్ వల్ల కావచ్చు, ఏదైనా కానీయండి కానీ మిత్తానికిఅయితే సరిపడా, వాటర్ ను అయితే తీసుకోలేక పోతున్నారు .

చాలా మంది సమయానికి తినకపోవడం అలాగే అవసరమైన ఆహారం తినక పోవడం .అదేవిదంగా స్థూలకాయం ఇలాంటి ప్రాబ్లమ్స్ బ్ల అన్ని ఫెస్ చేస్తున్న వాళ్ళు అంతా అవసరమైన ఆహారం తీసుకోలేక పోవడం వల్ల వీరి యొక్క కిడ్నీ స్ లో మలినాలు పటిక రూపంలో ఏర్పడుతూ అవి స్టోన్స్ గా మారుతుంటాయి. ఇవే కిడ్నీ స్టోన్స్ అంటారు .

ఈ స్టోన్స్ అనేవి చాలా మదిలో సన్నగా ఇసుక రేణువుల్లా ఉండి బయటకు వచ్చే స్తూ ఉంటాయి. కొం త మందిలో మాత్రం చాలా పెద్దగాద్ద ఫామ్ అయి, బయటకు రావడానికి ఇబ్బం ది పడటం అదేవిదంగా దాని వల్ల కిడ్నీలలో నొప్పి రావడం ఇలాంటి ఎన్నో బాధలను అనుభవిస్తూ వుంటారు. వీటిని బయటకు పంపించడం కోసం. చాలా మంది ఆపరేషన్స్ చేయించుకోవలసిన పరిస్థితుస్థి లు కూడా ఏర్పడుతూ ఉంటాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…