ముఖంపై నలుపు ని ఇట్టే తొలగించి, ఎలా తెల్లగా మార్చుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం, సాధారణంగా ముఖం పై మృతకణాలు, పేరుకుపోయి ట్యాన్ ఏర్పడి, ముఖం నల్లగా జుట్టుగా మారిపోతుంది, అయితే ఇక్కడ తేలిపోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్, హోం రెమడీ తో, మీ ముఖంపై నలుపు, ఇట తొలగిపోతుంది, ఇది నలుపు తగ్గించడంతో పాటు, చర్మాన్ని అందంగా మృదువుగా మారుస్తుంది, మనం ఎక్కడ ఉపయోగించేది, మన వంట ఇంట్లో ఉండే పదార్థాలు కనుక, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అయితే ముఖంపై నలుపు ను తొలగించే, ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అందుకు కావలసిన పదార్థాలు, ఒక టీస్పూన్ బియ్యంపిండి, ఇది నలుపు ను తొలగించడంలో ముందుంటుంది, అర టీస్పూన్ మైదాపిండి, ఇది చర్మాన్ని బ్లీచ్ చేసి తెల్లగా మార్చడంతో పాటు, మృదువుగా మారుస్తుంది, 2 టీ స్పూన్ల పెరుగు, పెరుగు లో ఉండే పోషకాలు యాక్టివ్ ఆమ్లాలు, చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి, తెల్లగా మృదువుగా మారుస్తుంది, చిటికెడు పసుపు, చిటికెడు పసుపు చర్మానికి చేసే మేలు, మన అందరికీ తెలిసిందే, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, నిమ్మరసంలోని బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మం పై నలుపు ను తొలగించి తెల్లగా మారుస్తుంది.

వీటన్నింటితో మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు తెలుసుకుందాం, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో, ఒక టీ స్పూన్ బియ్యం పిండి, అర టీ స్పూను మైదా పిండి, రెండు టీ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి, బాగా కలిపి స్పూన్ పేస్ట్ ను అప్లై చేసుకోవాలి, ఈ ప్యాక్ ను అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, ఆతర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి, రెండు నిమిషాల మర్దన చేసుకుని, 15 నుంచి 20 నిమిషాల తర్వాత డ్రై గా మారుతుంది.

అప్పుడు చేతివేళ్ళతో రుద్ది, రిమూవ్ చేసి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి, ఇలా చేతివేళ్ళతో రిమూవ్ చేయడం వల్ల, చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి, ఇలా అప్లై చేసే wash చేసుకున్న తర్వాత, ముఖం మృదువుగా అనిపిస్తుంది, ఈ ఫేస్ ప్యాక్ ను సాయంత్రం లేదా నైట్ టైం లో అప్లై చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత, ఎండలోకి వెల్లకూడదు, బెస్ట్ అండ్ ఎఫెక్ట్ రిజల్ట్ కోసం దీనిని వారానికి మూడుసార్లు అప్లై చేసుకోవాలి, ఎలా తరచూ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల, ముఖంపై నలుపు తొలగిపోయి, అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.

https://youtu.be/b5dpdQ06EHU?t=136

రోజు మార్కెట్లో ఏదో ఒక ఫేస్ క్రీమ్ అప్లై చేసుకునే కంటే, వారానికి రెండు మూడు సార్లు, సహజసిద్ధంగా మంచి కాంబినేషన్ తో చేసే, ఈ ఫేస్ ప్యాక్ లోను అప్లై చేసుకొని ముఖాన్ని అందంగా, నవ యవ్వనంగా కనిపించేలా మార్చుకోండి..