నవంబర్ నెలలో కుంభరాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో, నవంబర్ నెలలో మీకు
అనుకూలంగా ఉండేటటువంటి,

తేదీలు ఏంటో ప్రతికూలంగా, ఉండేటటువంటి తేదీలు ఏంటో మనం తెలుసుకుందాం. కుంభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో గ్రహాలసంచారం మొత్తం అనుకూలంగా ఉంది.

అందువల్ల చేస్తున్న వృత్తి వ్యా పారాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగరంగంలో ఉంటే ఉద్యో గ రంగంలో బ్రహ్మాం డమైన పురోభివృద్ధి కనిపిస్తుం ది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, వ్యా పార రంగంలో ఉంటే మీరు ఊహించిన దాని కంటే రెట్టింపు లాభాలు వ్యా పారంలో కనిపిస్తూ ఉంటాయి. వ్యా పారంమూడు పువ్వుల కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది.

మంచి పేరు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది. కావలసిన స్కూ ళ్లల్లోళ్ల ల్లో కావలసిన, కాలేజీలో ర్యాం కులు నవంబర్ నెలలో కనిపిస్తోం ది. అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగార్తి అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేకమార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు నవంబర్ నెలలో కుంభరాశి వాళ్లకుళ్ల అనుకూలిస్తాయి. ఆరోగ్య సహకారం ఆరోగ్య లాభం ఉంటుంది.

అంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోగ్గి తాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైర్ణ న సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతోళ్ల కలిసి ముఖ్య మైన కార్యక్రమాలన్నీ దిగ్వి జయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలుష్ట వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…