ఈనెల 15వ తారీఖున సంక్రాంతి రానుంది, ఈ సంక్రాంతి లోపు కొడుకులు ఉన్నవారు కచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు, ఈ పరిహారం తప్పనిసరి చేయాలి.

ఏ తల్లి తండ్రి అయిన తమ సంతానం బాగుండాలి అనే కోరుకుంటూ ఉంటారు. అందులోనూ తమ కొడుకు అనేవారు బాగుండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే తమ కొడుకు ఎప్పుడు అయినా వంశాన్ని ఉద్ధరించేవారు. వంశోద్ధారకులు అలాగే తమ కొడుకు ఎప్పుడు అనారోగ్య సమస్యల పాలు కాకుండా ఉండాలని, తమ కొడుకు జీవితంలో ఆనందాలు ఉండాలని ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా,

ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు. అయితే ఈ సంక్రాంతి అనేది పుష్యమాసంలో కాస్త కీడుతో వచ్చింది అని, కచ్చితంగా ఈ కీడుకి తగిన పరిష్కారం ఇదే అని పండితులు వివరిస్తున్నారు. అయితే తమ సంతానానికి ఎలాంటి కీడు బారిన పడకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇతర సమస్యలు పాలు కాకుండా ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి,

ఎలాంటి దృష్టి దోషాలు తమ కొడుకు పై తగలకుండా ఉండాలి అని, ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. తమ సంతానం యొక్క బాగును కోరుకుంటారు. తమ పిల్లలు బాగుంటే తాము బాగుంటాము అని అనుకుంటూ ఉంటారు. ఎంత చేసినా ఎంత సంపాదించినా అంతా కూడా పిల్లల కోసమే, అలాంటి పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటే అంతకుమించిన సంతోషం ఇంకోటి లేదు, అనే ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు.

అయితే మరి తమ పిల్లలకు ఈ సంవత్సరం కీడు కచ్చితంగా ఉంటుంది, అంటున్నారు పండితులు. మరి ఆ కీడు నుండి బయటపడాలి అంటే ఈ పరిహారం తప్పనిసరి సంక్రాంతి లోపు చేయాలి, అయితే ఆ పరిహారం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి ఏం చేయాలి, అనే పూర్తి వివరాలను కింద ఉన్న వీడియోలో చూడండి.