హీరో విశాల్ తమిళ హీరో, తెలుగు మూలాలున్న తమిళ హీరో విశాల్, ఒక సంచలనానికి తెర తీశారు. ఒక గంట కిందట ఒక ట్రీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఆయన సాధారణంగా కాంట్రవర్సీస్ కి దూరం అంతా కాంట్రవర్సీ చేసే టైప్ కాదు,

సైలెంట్ గా తన పని తాను చేసుకో వెళ్లే టైపు కానీ, ఆయనది రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది కదా మార్క్ ఆంటోనీ,అది హిందీ వర్షన్ రిలీజ్ చేయడానికి, సర్టిఫికెట్ కోసం ఫిలిం సర్టిఫికెట్ కోసం సిపిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే ఒక బోర్డు ఉంటది.

ఆ బోర్డు సభ్యులకు తను లంచం ఇవ్వాల్సి వచ్చిందట, ఆ విషయాన్ని ఆయన ఓపెన్ గా పబ్లిక్ గా ట్వీట్ చేశారు. అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కరప్షన్ బీయింగ్ షోన్ అండ్ సిల్వర్ స్క్రీన్ ఇస్ ఫైన్. బట్ నాట్ ఇన్ రియల్ లైఫ్. కాంట్ డైజెస్ట్ స్పెషల్లి ఇన్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అండ్ ఈవెన్ వర్సెస్ హ్యాపెనింగ్ ఇన్ సిబిఎస్సి ముంబై ఆఫీస్, హెడ్ టూ పే 6.5 లాక్స్ ఇన్ మై ఫిల్మ్ .

మార్క్ అంటోనీ హిందీ వర్షన్ 2 transactions త్రీ లాక్స్ ఫర్ స్క్రీనింగ్ అండ్ 3.5 లాక్స్ ఫర్ సర్టిఫికెట్.never faced this situation ever ఇన్ మై కెరియర్. Had no ఆప్షన్ బట్ to pay the the concerned mediator. అంటే క్లియర్గా అయినా చెప్పేశాడు. సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కోసం సర్టిఫికెట్ కోసం నేను 6:30 లక్షలు పే చేయాల్సి వచ్చింది.

మనం సాధారణంగా సినిమాల్లోనే ఈ అవినీతిని చూస్తూ ఉంటాం కానీ, బయట ఓపెన్ గా విచ్చలవిడిగా ఇంత అవినీతి జరుగుతుంది. పర్టికులర్గా సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చే కార్యాలయాలలో ఇంత అవినీతి జరుగుతోంది. నేను స్వయంగా 6:30 లక్షలు పే చేశాను. స్క్రీనింగ్ చేయడం కోసం మూడు లక్షలు ఒక వ్యక్తికి అలాగే సర్టిఫికెట్ ఇవ్వడం కోసం మూడున్నర లక్షలు మరో వ్యక్తికి నేను పే చేశాను.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..