దేశంలో వివిధ దేవతలు దేవుళ్ళు ప్రాచీన భారతదేశంలో ఉన్నారు. దేవుడు జన్మించాడనే చెప్పట్లేదు, అయితే వారి అవతారాల గురించి మాట్లాడాల్సి వస్తే, అవన్నీ ప్రాచీన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి.

శ్రీకృష్ణుడి అవతారం గురించి విష్ణువు పుట్టుక గురించి, హనుమంతుడు గురించి పరుశురాముడు గురించి ,అన్ని కూడా ప్రాచీన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. ఇవన్నీ వింటున్నప్పుడు హిందూ దేవతలు భారతదేశంలోని ఎందుకు పుట్టారు, అని ప్రశ్న ఎప్పుడూ ఒకప్పుడు వచ్చే ఉంటుంది.

ఈరోజు వీడియోలో ఈ విషయం గురించి తెలుసుకుందాం. అంటే అర్థం ప్రపంచమంతా ఒక కుటుంబం మన ప్రశ్నకు సమాధానం కూడా, ఈ ఒక్క వాక్యంలోనే తెలిసిపోతుంది. ఒకప్పటి భారతదేశం ప్రపంచమంతా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఉండేది. ప్రపంచంలోనే ప్రతి మూల ఎంతో కొంత భారతదేశ ప్రభావం ఉంది. ఒకప్పుడు భారతదేశాన్ని జంబుద్వీపం పేరుతో పిలిచేవారు. కాలక్రమంలో ఈ జంబుద్వీపం తరుగుతూ వచ్చింది. నాటి సరిహద్దులు కూడా మారిపోయాయి.

వేల సంవత్సరాల క్రితం కూడా భారతదేశాన్ని, ఆఖండ భారతదేశం అనే పిలిచేవారు. విశాలమైన భూభాగం ఉండేది 12వ శతాబ్దంలో వేద వ్యాసుడు రచించిన మార్కండేయ పురాణంలో, ఈ అఖండ భారతం గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శ్రీలంక గూటం బంగ్లాదేశ్ లాంటి దేశాలు అన్నింటితో కలిసి, అఖండ భారతంగా ఉండేది. ప్రాచీన కాలంగా కాలంలో దీనిని మీరు వర్షంగా చెప్పేవాళ్లు, ఎంతోమంది హిందూ దేవతల ప్రస్తావన ఇందులో ఉండేది. మార్కండేయ పురాణంలోని పశ్చిమ ఖండంలో మేరో వర్షం, ప్రస్తావన వచ్చింది.

హిమాలయ పర్వతాల మీద విష్ణుమూర్తి నివాసం ఉండేవాడు. అప్పుడు ఈ ప్రాంతాన్ని బ్రహ్మపురి అని పిలిచే వాళ్ళు, ఈ బ్రహ్మపురి దగ్గరలోనే మరికొన్ని నగరాలు కూడా ఉండేవి. ఆయా ప్రాంతాలలో వివిధ దేవతలు ఉండే వాళ్ళు, ఇందులో ఒక ప్రాంతంలో దేవతలకు రారాజు, ఇంద్రుడి నివాసం ఉండేది. ఆ వంశీయులను ఒక దశలో ఆర్య వంశానికి చెందిన వారని కూడా అనేవాళ్ళు. రాముని సోదరుడు భరతుడి పేరుతో దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. కానీ ఇది వాస్తవం కాదు, ఎందుకంటే వాయు పురాణం ప్రకారం ఆయువర్తంలో అధికారంలో ఉన్న ప్రియవంతుడికి కుమారుడు లేరు. అందుకని అతను తన కుమారు కూతురు కొడుకు ని దత్తత తీసుకొని, అతని పేరు కేశవుడు. ఆ తర్వాత కాలంలో సామంత రాజ్యానికి అధికారిగా మారాడు. కేశవుడి కుమారుడు భరతుడి పేరుతోనే భారత్ అనే పేరు వచ్చిందంటూ, కొంతమంది అభిప్రాయం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.