బాలీవుడ్ మెగాస్టార్ స్టార్ హీరో, అమితాబచ్చన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఆయన అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిల వెన్ హాస్పిటల్లో

ఆయన చేరినట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలు ఇంకా తెలియా లేదు. అయితే మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. అసలు విషయం ఏమిటి ఈ స్టోరీలోకి ఒకసారి వెళ్లి తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ కు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటులలో అమితాబచ్చన్ ముందుంటారు. అయితే అభిమానులు ప్రేమగా బిగ్బి అని పిలుచుకుంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో చలనచిత్రాల్లో నటించిన ఈ హీరో

ఎనిమిది పదుల వయసులోనూ ఇంకా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నారు. మరోవైపు టెలివిజన్ చరిత్రలో బిగ్బి సంచలన సంచలనం క్రియేట్ చేశారు కూడా. కౌన్ బనేగా కరోడ్పతి అనే షో తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక ఆ షో రీసనల్ భాషల్లో కూడా రూపొందించారు. బాలీవుడ్లో ఆ మెగాస్టార్ హోస్ట్గా నిర్వహిస్తే, మన దగ్గర మన మెగాస్టార్ చిరంజీవి హోస్టుగా చేశారు. ఇక సామాజిక కార్యకర్తలు కూడా బిగ్బి ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో సేవలు అందించారు.

81 ఏళ్లు దాటిన ఇప్పటికీ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసుకొని గట్టి పోటీ ఇస్తూ, వీరమార్క్ ను చూపిస్తున్నారు ఆయన. ఆ విషయం కాస్త పక్కన పెడితే బిగ్బి ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. దానికి గల రీజన్ ఏమిటి అంటే ఆయన ఆసుపత్రిలో చేరడం. బిగ్బి అమితాబచ్చన్ హాస్పిటల్ లో చేరినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ అస్వస్థకు గురి కావడం వల్ల ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబైలోని హాస్పటల్లో ఆయన చేరినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/R8UbZMhs72k?t=93