తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది యువ హీరోలు ఒక్కప్పుడు ఇండస్ట్రీ లో తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పొయ్యారు, వారిలో ఒక్కరే అబ్బాస్, ఈయనకి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సినిమాలు మానేసి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి మనకి ఆయన గుర్తు ఉన్నాడు అంటే, అప్పట్లో ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, ప్రేమ దేశం అనే సినిమా తో వెండితెర కి పరిచయం అయినా అబ్బాస్ తోలి సినిమా తోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షాక్ చేసే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు, ముఖ్యంగా అమ్మాయిలలో ఇతగాడి క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటికి ఎంతో మంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిని అబ్బాస్ తో పోల్చుకొని చూస్తుంటారు.

తొలి సినిమాతోనే కెరీర్ లో తిరుగులేని హిట్ ని అందుకున్న అబ్బాస్ కి టాలీవుడ్,కోలీవుడ్ , మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క బాషా నుండి అవకాశాలు వెల్లువలా కురిసాయి,హీరో గా ఒక్క వెలుగు వెలుగుతున్న సమయం లోనే నటనకి ప్రాధాన్యం ఉన్న సపోర్టింగ్ రోల్స్ కూడా చేసి తనలోని నటుడిని ఆవిష్కరించాడు అబ్బాస్,ఇక అబ్బాస్ కూడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాడే, ఈయన తాతగారు ఇనాయత్ హుస్సేన్ బాలీవుడ్ లో గొప్ప క్యారక్టర్ ఆర్టిస్ట్, ఈయన అప్పట్లో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ , ధర్మేంద్ర, రిషి కపూర్ , సన్నీ డియోల్ వంటి ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించాడు,ఆయన సపోర్టు తోనే అబ్బాస్ సినిమాల్లోకి వచ్చాడు అనే సంగతి చాలా మందికి తెలియదు అనే చెప్పాలి, సాధారణంగా హీరోలు ఎవ్వరైనా 60 ఏళ్ళు వచ్చాక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు, కానీ అబ్బాస్ మాత్రం యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి న్యూజిలాండ్ లో స్థిరపడిపొయ్యాడు.

ఇది ఇలా ఉండగా అబ్బాస్ ప్రముఖ బాలీవుడ్ నటి మరియు గొప్ప ఫాషన్ డిసైనర్ అయినా ఇరుము అలీ అనే అమ్మాయి ని పెళ్ళడాడు, ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది, అంతే కాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకి ఈమె ఫాషన్ డిసైనర్ గా చేసింది,పెళ్లి తర్వాత చాలా కాలం తర్వాత మీడియా కి దూరం గా ఉంటూ వస్తున్నా అబ్బాస్ తన ఫామిలీ తో కలిసి ఉన్న ఫోట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి, ఇక అబ్బాస్ కూతురు ఏమిరా అలీ ఫోటోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, చాలా మంది హీరోయిన్లు ఈమె అందం కి సరిపోరు అని చెప్పొచ్చు, వీళ్ళ ఫామిలీ కి సంబందించి కొన్ని ఫోటోలు మరియు అబ్బాస్ కూతురు ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

హీరో అబ్బాస్ ఫామిలీ కొన్ని ఫోటోలు

హీరో అబ్బాస్ ఫామిలీ కొన్ని ఫోటోలు

హీరో అబ్బాస్ ఫామిలీ కొన్ని ఫోటోలు

అబ్బాస్ కూతురు ఫోటో