హమాస్ టెర్రరిస్టులను వారీ యజమానులను నిర్మూలించడం లో పూర్తిస్థాయిలో నిమగ్నమైనటువంటి, ఐడిఎఫ్ ఇది ఇజ్రాయిల్ డిఫెన్స్ స్పోర్ట్స్ మరి బృందం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి

ప్రతి ఇంటిలో అంటే, ఇంటింటి బేస్ గా దాడులు కూడా నిర్వహిస్తూ వస్తుంది మనకు తెలుసు. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ అధికారి ఇంటి నుంచి, ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్లకు పైగా కూడా నగదును కనుక్కున్నారు.

ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన గాజాలోని హమాస్ సీనియర్ సభ్యుడు ఇంట్లో డబ్బుతో నిండినటువంటి, రెండు సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఐడిఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయిల్ హమాస్ యోధుల మధ్య 70 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం దీనిని గమనిస్తూ వస్తుంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడికి ఇజ్రాయిల్ ప్రతిస్తంభించింది.

గాజా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో 30% ఇల్లులు నేలమట్టమయ్యాయి. 19 వేలకు మందిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మనకు తెలుసు. గాజాలో నివసిస్తున్నటువంటి ప్రజలకు యుద్ధంలో గాయపడిన రోగులకు చికిత్స చేయడానికి ఆహారం నీళ్లు నివాసం మందులు కూడా లేవు. అయితే హమాజు ఉగ్రవాదులు ఇప్పటికీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు వ్యతిరేకంగా హమాష్ టెర్రరిస్టులను వారి యజమానులను నిర్మూలించడంలో, నిమగ్నమై ఉన్నటువంటి ఐడియా బృందం

ఇప్పుడు గ్రౌండ్ లోపలికి వెళ్లి ఇంటి ఇంట్లో దాడులు చేస్తూ, ఆ దాడుల్లో ఒక హమా సీనియర్ అధికారి ఇంటి నుంచి ఒకటి పాయింట్ మూడు కోట్ల మిలియన్ డాలర్లు అంటే, మన దేశ కరెన్ సీ చూస్తే దాదాపు 8 కోట్లకు పైగా నగదు కనుగొన్నారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ కోర్సెస్ గాజాలోని హమ్మ సీనియర్ సభ్యుడు ఇంట్లో ఈ డబ్బుతో నిండిన రెండు సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లుగా, ఐడిఎఫ్ అధికారులు వెల్లడించారు. ఒకవైపు ప్రజలు కనీసం అవసరాలు లేక ఇబ్బంది పడుతుంటే, యుద్ధం సమయంలో సమాజ ఉగ్రవాదులు మాత్రం విపరీతమైన డబ్బుతో తులతూగుతున్నారు అన్నట్టు కూడా మ్యాగజైన్స్ ఆల్రెడీ స్టోరీస్ ప్రచురిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని చాలా తీక్షణంగా గమనిస్తూ ఉన్నాయి, మొత్తానికి యుద్దమైతే కొనసాగుతూనే ఉంది.